ఉబుంటు వాడుకరి మార్గదర్శని: కూర్పుల మధ్య తేడాలు

చి నిష్పూచి చేర్చు
పంక్తి 1:
== ఉబుంటు తెలుగు వాడుకరి పుస్తకం ==
ఉబుంటు లినక్స్ పంపిణీలలో అత్యంత ప్రజాదరణ పొందినది. ఈ పంపిణీని సంపూర్ణ తెలుగులో పాఠం రూపీకరణలో తప్పులు లేకుండా 11.04 రూపాంతరము మే మాసంలో సిద్దం కాబోతున్నది. దీనిని చక్కగా వాడుకోవడానికి తెలుగు వారి కోసం చేస్తున్న చిన్న పుస్తకమే ఈ ప్రయత్నం. దీనిలో మీరు పాలు పంచుకోండి.
==నిష్పూచి==
ఈ పుస్తకంలోని వివరాలు ప్రజలకు ఉపయోగంగా వుండగలవనే విశ్వాసంతో ఇవ్వబడినవి. వీటి నాణ్యతపై ఏ హామీలులేవు. ఒకవేళ మీ కంప్యూటర్ వ్యవస్థకు ఏదైనా హాని సంభవించిన దీని తయారీకి కృషిచేసిన వారు, వికీమీడియాఫౌండేషన్ లేక ఇతర వికీమీడియా అనుబంధ సంస్థలు ఏ భాధ్యత వహించవు.
== ఉబుంటు చరిత్ర ==
[[ఉబుంటు/ఉబుంటు చరిత్ర ]]