ఉబుంటు వాడుకరి మార్గదర్శని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఉబుంటు లినక్స్ పంపిణీలలో అత్యంత ప్రజాదరణ పొందినది. ఈ పంపిణీని సంపూర్ణ తెలుగులో పాఠం రూపీకరణలో తప్పులు లేకుండా 11.04 రూపాంతరము మే మాసంలో సిద్దం కాబోతున్నది. దీనిని చక్కగా వాడుకోవడానికి తెలుగు వారి కోసం చేస్తున్న చిన్న పుస్తకమే ఈ ప్రయత్నం. ఇది జీవంగల పుస్తకం అనగా దీనిలో మార్పులు ఎల్లకాలం జరుగుతూవుంటాయి. ఈ పనిలో మీరు రకరకాలుగా తోడ్పడవచ్చు. వ్యాసాలు రాయటం, వ్యాసాలు సరిదిద్దటం, బొమ్మలు చేర్చటం , లేక ఈ పుస్తకాన్ని వాడి దోషాలు తెలపటం, సూచనలు చేయటం చేయవచ్చు. దీనిలో మీరు పాలు పంచుకోండి.
==పరిధి==
ఈ పుస్తకం ఉబుంటు మరియు దానిలో తరచుగా వాడే అనువర్తనాలను సమర్థవంతంగా స్థాపించడానికి, సాధారణ అవసరాలకు వాడటానికి అవసరమైన సూచనలు, చిత్రాలతో వివరిస్తుంది. కంప్యూటర్ ప్రాథమికాంశాలగురించి వివరించదు. వాటికోసం చదువరులు ఇతర అంతర్జాల వనరులు <ref>[http://elearn.cdac.in/eSikshak/free_courses/telugu_course.html సిడాక్ వారి కంప్యూటర్ ప్రాథమికాంశాలు ఇ-శిక్షక్ ] </ref> <ref> [http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 భారత ప్రగతి ద్వారం వారి ఐటిలో ప్రాథమికాంశాలు]</ref>వాడుకోవలసిందిగా సూచించడమైనది.
పంక్తి 27:
* [[ఉబుంటు/దగ్గరవున్న జాబితాలు కంప్యూటర్ లో భద్రపరచటం]]
* [[ఉబుంటు/ఆటలు]]
== తరచూ అడిగే ప్రశ్నలు ==
 
[[ ఉబుంటు/తరచూ అడిగే ప్రశ్నలు ]]
==కంప్యూటర్ పదకోశం==
[[ఉబుంటు/కంప్యూటర్ పదకోశం]]
== తరచూ అడిగే ప్రశ్నలు ==
[[ ఉబుంటు/తరచూ అడిగే ప్రశ్నలు ]]
 
== మీ తోడ్పాటు ==
ఈ పనిలో మీరు రకరకాలుగా తోడ్పడవచ్చు. వ్యాసాలు రాయటం, వ్యాసాలు సరిదిద్దటం, బొమ్మలు చేర్చటం , లేక ఈ పుస్తకాన్ని వాడి దోషాలు తెలపటం, సూచనలు చేయటం చేయవచ్చు.
== గుర్తింపులు ==
ఈ పుస్తకం వ్యాసాలకు కృషి చేసినవారివివరాలు వ్యాసాల చరిత్రలో చూడవచ్చు.
 
== వనరులు==
<references/>