ఉబుంటు వాడుకరి మార్గదర్శని: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చు
పంక్తి 2:
[[File:Ubuntu logo copyleft Telugu.svg|thumb|right|తెలుగు లినక్స్ స్వేచ్చా నకలుహక్కుల చిహ్నం]]
==పరిధి==
ఈ పుస్తకం ఉబుంటు మరియు దానిలో తరచుగా వాడే అనువర్తనాలను సమర్థవంతంగా స్థాపించడానికి, సాధారణ అవసరాలకు వాడటానికి అవసరమైన సూచనలు, చిత్రాలతో వివరిస్తుంది. కంప్యూటర్ ప్రాథమికాంశాలగురించి వివరించదు. వాటికోసం చదువరులు ఇతర అంతర్జాల వనరులు <ref>[http://elearn.cdac.in/eSikshak/free_courses/telugu_course.html సిడాక్ వారి కంప్యూటర్ ప్రాథమికాంశాలు ఇ-శిక్షక్ ] </ref> <ref> [http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 భారత ప్రగతి ద్వారం వారి ఐటిలో ప్రాథమికాంశాలు] </ref> <ref>[http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/1.computer-history.pdf కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్వేర్ల పరిచయం]</ref> వాడుకోవలసిందిగా సూచించడమైనది.