ఉబుంటు వాడుకరి మార్గదర్శని: కూర్పుల మధ్య తేడాలు

చి విషయసూచిక గా మార్చు
పంక్తి 1:
'''ఉబుంటు''' అన్నది లినక్స్ పంపిణీలన్నింటిలో కెల్లా అత్యంత ప్రజాదరణ పొందినది. దీనిని చక్కగా వాడుకోవడానికి తెలుగు వారి కోసం చేస్తున్న చిన్న పుస్తకమే ఈ ప్రయత్నం. ఇది జీవంగల పుస్తకం అనగా దీనిలో మార్పులు ఎల్లకాలం జరుగుతూవుంటాయి. ఈ పనిలో మీరు రకరకాలుగా తోడ్పడవచ్చు: వ్యాసాలను వ్రాయటం సరిదిద్దటం, బొమ్మలను చేర్చటం, లేదా ఈ పుస్తకం లోని దోషాలను తెలపటం, ఈ పుస్తకాన్ని మెరుగుపరచడానికి మీ సలహాలను సూచనలను తెలియజేయడం. దీని తయారీలో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాం.
[[File:Ubuntu logo copyleft Telugu.svg|thumb|right|తెలుగు లినక్స్ స్వేచ్చా నకలుహక్కుల చిహ్నం]]
==విషయ సూచిక==
 
*[[ఉబుంటు/ స్థాపనపరిచయం]]
==పరిధి==
*[[ఉబుంటు/ఉబుంటు చరిత్ర ]]
ఈ పుస్తకం ఉబుంటు మరియు దానిలో తరచుగా వాడే అనువర్తనాలను సమర్థవంతంగా స్థాపించడానికి, సాధారణ అవసరాలకు వాడటానికి అవసరమైన సూచనలు, చిత్రాలతో వివరిస్తుంది. కంప్యూటర్ ప్రాథమికాంశాలగురించి వివరించదు. వాటికోసం చదువరులు ఇతర అంతర్జాల వనరులను <ref>[http://elearn.cdac.in/eSikshak/free_courses/telugu_course.html సిడాక్ వారి కంప్యూటర్ ప్రాథమికాంశాలు ఇ-శిక్షక్ ] </ref> <ref> [http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 భారత ప్రగతి ద్వారం వారి ఐటిలో ప్రాథమికాంశాలు] </ref> <ref>[http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/1.computer-history.pdf కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్వేర్ల పరిచయం]</ref> వాడుకోవలసిందిగా సూచించడమైనది.
== *[[ఉబుంటు/ చరిత్ర ==స్థాపన]]
 
ఉబుంటుతో అప్రమేయంగా ఇవ్వబడే అనువర్తనాలను లేక వాటితో పాటు వాడే ప్రజాదరణ పొందిన జాలస్థలాలనుమాత్రమే ప్రముఖంగా వివరించడం జరుగుతుంది. అయితే వీటి విస్తరణలకొరకు అంతర్జాలం నుండి కొంత అదనపు సాఫ్ట్వేర్ పొందవలసి రావచ్చు. అటువంటి వాటిని ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ద్వారా స్థాపించుకోవచ్చు. కొన్ని సార్లు అంతర్జాల చిరునామాల ద్వారా మాత్రమే తెచ్చుకోవడం మాత్రమే వీలైతే వాటిని ఇవ్వడం జరుగుతుంది.
 
==నిష్పూచి==
ఈ పుస్తకంలోని వివరాలు ప్రజలకు ఉపయోగంగా వుండగలవనే విశ్వాసంతో ఇవ్వబడినవి. వీటి నాణ్యతపై ఏ హామీలులేవు. ఒకవేళ మీ కంప్యూటర్ వ్యవస్థకు ఏదైనా హాని సంభవించిన దీని తయారీకి కృషిచేసిన వారు, వికీమీడియాఫౌండేషన్ లేక ఇతర వికీమీడియా అనుబంధ సంస్థలు ఏ భాధ్యత వహించవు.
 
== ఉబుంటు చరిత్ర ==
[[ఉబుంటు/ఉబుంటు చరిత్ర ]]
== ప్రాథమిక విషయాలు ==
=== స్థాపన ===
[[ఉబుంటు/ స్థాపన]]
=== రంగస్థల పరిచయం ===
*[[ఉబుంటు/రంగస్థలం]]
*[[ఉబుంటు/తెలుగు టైపు చేయటం]]
== ఉబుంటు తో పనులు ==
* [[ఉబుంటు/వెబ్ వీక్షణం]]
* [[ఉబుంటు/ ఈ-ఉత్తరాలు మరియు ఛాట్]]
Line 29 ⟶ 16:
* [[ఉబుంటు/ప్రజంటేషన్లు ]]
* [[ఉబుంటు/ఆటలు]]
*[[ ఉబుంటు/తరచూ అడిగే ప్రశ్నలు ]]
 
*[[ఉబుంటు/కంప్యూటర్ పదకోశం]]
== తరచూ అడిగే ప్రశ్నలు ==
[[ ఉబుంటు/తరచూ అడిగే ప్రశ్నలు ]]
==కంప్యూటర్ పదకోశం==
[[ఉబుంటు/కంప్యూటర్ పదకోశం]]
== గుర్తింపులు ==
ఈ పుస్తకం వ్యాసాలకు కృషి చేసినవారివివరాలు వ్యాసాల చరిత్రలో చూడవచ్చు.
== వనరులు==
<references/>