ఉబుంటు/పరిచయం: కూర్పుల మధ్య తేడాలు

చి మెరుగు
పంక్తి 13:
 
== గుర్తింపులు ==
ఈ పుస్తకం వ్యాసాలకు కృషి చేసిన వారి వివరాలు వికీబుక్స్ లోని ఉబుంటు వ్యాసాల చరిత్రలో చూడవచ్చు. వీరు ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు , తెలుగు లినక్స్ వాడుకరుల జట్టు మరియు తెలుగు వికీమీడియన్లు. వీరే కాక దాదాపు పది ఏళ్లకుపైగా తెలుగు స్థానికీకరణకై స్వచ్ఛందంగా లేక సంస్థల తరపున కృషిచేసిన వారెందరో వున్నారు. వారిలో ముఖ్యంగా పేర్కొనలసినది స్వేచ్చ జట్టు . వారి కృషి ఫలితమే ఈ నాటి తెలుగు ఉబుంటు లేక ఇతర లినక్స్ పంపకాలు.
 
== వనరులు==
<references/>
"https://te.wikibooks.org/wiki/ఉబుంటు/పరిచయం" నుండి వెలికితీశారు