ఉబుంటు/పరిచయం: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ
పంక్తి 13:
 
== గుర్తింపులు ==
ఈ పుస్తకం వ్యాసాలకు కృషి చేసిన వారి వివరాలు వికీబుక్స్ లోని ఉబుంటు వ్యాసాల చరిత్రలో చూడవచ్చు. వీరు ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు <ref>[https://launchpad.net/~ubuntu-l10n-te ఉబుంటు తెలుగు స్థానికీకరణ జట్టు ], తెలుగు లినక్స్ వాడుకరుల జట్టు మరియు తెలుగు వికీమీడియన్లు. వీరే కాక దాదాపు పది ఏళ్లకుపైగా తెలుగు స్థానికీకరణకై స్వచ్ఛందంగా లేక సంస్థల తరపున కృషిచేసిన వారెందరో వున్నారు. వారిలో ముఖ్యంగా పేర్కొనలసినది స్వేచ్చ సంస్థ <ref>[http://swecha.org/ స్వేచ్ఛ సంస్థ]</ref> . వారి కృషి ఫలితమే ఈ నాటి తెలుగు ఉబుంటు లేక ఇతర లినక్స్ పంపకాలు.
 
== వనరులు==
"https://te.wikibooks.org/wiki/ఉబుంటు/పరిచయం" నుండి వెలికితీశారు