పంక్తి 4:
::: [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, వికీప్రాజెక్టులకు దాదాపు 50 శాతం సందర్శకులు గూగుల్ లాంటి వెతుకుయంత్రాల ద్వారానే వస్తారు. నిఘంటువు పేజీల పదాలకు అంతరిక లింకులు ఇవ్వం కాబట్టి ఇది దాదాపు 100 శాతంగా వుంటుంది. రెండు మూడు రోజులలో గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేస్తుంది. కావున వికీపీడియాలో పేజీలను రెండు రోజుల తర్వాత తొలగించడం మంచిది. దీనికి మీ అంగీకారం తెలపండి. ఇక ముందు ముందు దీని నిర్వహణ గురించి, తెలుగు వికీ సముదాయం బలహీనంగా వుండడం వలన ఎలా వుంటుందో ఊహించడం కష్టం. మీరు కోరినప్పుడు ఈ పేజీలను మార్పులు జరగకుండ రక్షించడం మంచి మార్గమనిపిస్తుంది.--[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:11, 1 ఆగస్టు 2020 (UTC)
::: [[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]] మీరు అన్న మాట "మీరు కోరినప్పుడు ఈ పేజీలను మార్పులు జరగకుండ రక్షించడం మంచి మార్గమనిపిస్తుంది." వీలయినంత వరకు బాధ్యతా రహితంగా మార్పులు జరగకుండా రక్షించడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో, నేను కాకపోతే మరొకరు, ఈ సమాచారాన్ని ఉపయోగించి "online seachable dictionary" లా రూపొందించాలని నా కోరిక. ఈ పని చెయ్యడానికి ఇంద్రగంటి పద్మ database నిర్మించడంలో సహాయం చేస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం. ధన్యవాదాలు. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 16:51, 1 ఆగస్టు 2020 (UTC)
 
:: [[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]] గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేసిన తరువాత వికీపీడియాలో పేజీలను తొలగిద్దాం. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 16:55, 1 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikibooks.org/wiki/వాడుకరి_చర్చ:Vemurione" నుండి వెలికితీశారు