Vemurione
Joined 19 ఆగస్టు 2015
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి cp |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9:
{{outdent|:::::}}
[[వాడుకరి:Arjunaraoc]] వికీపీడియాలో వికీబుక్స్ కి లంకెలు చూసేను. బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాది. నేను ఇటుపైన వికీబుక్స్ నే నా మార్పులకి వాడతాను. మరొక వొషయం. చాల రోజుల క్రితం నేను ఒకటో రెండో వికీబుక్స్ పర్చురించేను. వైజా సత్య గారు అనుకుంటాను సహాయం చేసేరు. ఇప్పుడు ఆ పుస్తకాల పేర్లు కూడా మరచిపోయాను. నేను రాసిన పుస్తకాలు ఏవైనా వికీబుక్స్లో ఉన్నాయా? ఉంటే ఎలా వెతకడం? [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:20, 3 ఆగస్టు 2020 (UTC)
: [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, మీకు వికీబుక్స్ పై నమ్మకం గలిగినందులకు సంతోషం. వికీబుక్స్ లో వున్న పేజీలు అన్నీ [[Special:Allpages లింకు]] లో చూడవచ్చు. నేను ఉబుంటు పుస్తకం తయారు చేసేనాటికి పూర్తిగా తయారైన పుస్తకం ఏదీ కనబడలేదు. మీరు వైజాసత్యగారిని వారి వాడుకరి పేజీనుండి మెయిల్ పంపి సంప్రదించడం మంచిది. --[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:17, 3 ఆగస్టు 2020 (UTC)
|