చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
[[వాడుకరి:Arjunaraoc]] వికీపీడియాలో వికీబుక్స్ కి లంకెలు చూసేను. బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాది. నేను ఇటుపైన వికీబుక్స్ నే నా మార్పులకి వాడతాను. మరొక వొషయం. చాల రోజుల క్రితం నేను ఒకటో రెండో వికీబుక్స్ పర్చురించేను. వైజా సత్య గారు అనుకుంటాను సహాయం చేసేరు. ఇప్పుడు ఆ పుస్తకాల పేర్లు కూడా మరచిపోయాను. నేను రాసిన పుస్తకాలు ఏవైనా వికీబుక్స్లో ఉన్నాయా? ఉంటే ఎలా వెతకడం? [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:20, 3 ఆగస్టు 2020 (UTC)
: [[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, మీకు వికీబుక్స్ పై నమ్మకం గలిగినందులకు సంతోషం. వికీబుక్స్ లో వున్న పేజీలు అన్నీ [[Special:AllPages |లింకు]] లో చూడవచ్చు. నేను ఉబుంటు పుస్తకం తయారు చేసేనాటికి పూర్తిగా తయారైన పుస్తకం ఏదీ కనబడలేదు. మీరు వైజాసత్యగారిని వారి వాడుకరి పేజీనుండి మెయిల్ పంపి సంప్రదించడం మంచిది. --[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:17, 3 ఆగస్టు 2020 (UTC)
 
== సముదాయ పందిరిలో సంతకాలు ==
 
[[వాడుకరి :Vemurione]] గారు, [[wikibooks:సముదాయ పందిరి]] లో రెండు అభ్యర్ధనలకు మీరు సంతకం ద్వారా స్పందించండి. మీరు ఇప్పటికి ఒక దానిలో చేర్చారు, కాని తేదీ జతకాలేదు. విజువల్ ఎడిటర్ వాడుతున్నట్లయితే చొప్పించు అదేశంలో సంతకం ఎంపికం చేసుకోండి. --[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 08:59, 4 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikibooks.org/wiki/వాడుకరి_చర్చ:Vemurione" నుండి వెలికితీశారు