ఉబుంటు/పరిచయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 4:
[[File:Ubuntu logo copyleft Telugu.svg|thumb|right|తెలుగు లినక్స్ స్వేచ్చా నకలు హక్కుల చిహ్నం]]
 
Happy New Year!
==పరిధి==
ఈ పుస్తకం ఉబుంటు మరియు దానిలో తరచుగా వాడే అనువర్తనాలను సమర్థవంతంగా స్థాపించడానికి, సాధారణ అవసరాలకు వాడటానికి అవసరమైన సూచనలు, చిత్రాలతో వివరిస్తుంది. కంప్యూటర్ ప్రాథమికాంశాల గురించి వివరించదు. వాటికోసం చదువరులు ఇతర అంతర్జాల వనరులను <ref>[http://elearn.cdac.in/eSikshak/free_courses/telugu_course.html సిడాక్ వారి కంప్యూటర్ ప్రాథమికాంశాలు ఇ-శిక్షక్ ] </ref> <ref> [http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 భారత ప్రగతి ద్వారం వారి ఐటిలో ప్రాథమికాంశాలు] </ref> <ref>[http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/1.computer-history.pdf కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్వేర్ల పరిచయం]</ref> వాడుకోవలసిందిగా సూచించడమైనది.
 
ఉబుంటుతో అప్రమేయంగా ఇవ్వబడే అనువర్తనాలను లేక వాటితో పాటు వాడే ప్రజాదరణ పొందిన జాలస్థలాలనుమాత్రమే ప్రముఖంగా వివరించడం జరుగుతుంది. అయితే వీటి విస్తరణల కొరకు అంతర్జాలం నుండి కొంత అదనపు సాఫ్ట్వేర్ పొందవలసి రావచ్చు. అటువంటి వాటిని ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ద్వారా స్థాపించుకోవచ్చు. కొన్ని సార్లు అంతర్జాల చిరునామాల ద్వారా మాత్రమే తెచ్చుకోవడం మాత్రమే వీలైతే వాటిని ఇవ్వడం జరుగుతుంది.
 
==నిష్పూచి==
"https://te.wikibooks.org/wiki/ఉబుంటు/పరిచయం" నుండి వెలికితీశారు