వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/బ-భ-మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,055:
బ్రహ్మదండి, brahmadaMDi
-n.
--Mexican poppy; yellow thistle; prickly poppy; [bot.] Argemone mexicana; [Hin.] Bharbhar; బలురక్కెస;
-- బలురక్కెస; [Hin.] Bharbhar;
 
 
బ్రహ్మదారువు, brahmadAruvu
-n.
-- portia tree; Pacific rosewood; Indian tulip tree; [bot.] ''Hibiscus populneus''; గంగరావి చెట్టు;
-- గంగరావి చెట్టు;
 
 
Line 1,239 ⟶ 1,241:
బాదం చెట్టు, bAdaM ceTTu
-n.
--Indian almond tree; [bot.] ''Terminalia catappa'';
 
 
బాదరబందీ, bAdarabaMdI
-n.
--botheration;
--botheration; (ety.) ‘బారా బందీ’ పన్నెండు బొందె ముడులు వేసిన అంగీ; నవాబుల కాలంలో (బహుశా గోలకొండ నవాబుల కాలం కావచ్చు) ఒక ప్రత్యేకమైన శైలిలో ఉడుపులు ధరించి దర్బారుకో/కార్యాలయానికో వెళ్ళాల్సినపుడు లేక కార్యార్థమై ఏ ముఖ్యవ్యక్తినో కలవాల్సిన అవసరం కలిగినపుడు ఈ మాట తెలుగులో ప్రవేశించి ఉండచ్చు … మామూలు కుర్తా /లాల్చీ కాదు ఇది. దాదాపు మోకాలిని దాటి కిందకి వచ్చే గల్లాబందు పై ఉడుపు. ఇందులో పై నుండి కిందికి పన్నెండు వరసల కాజాలు… అందునా పన్నెండు వరసలతాళ్ళు;
--it is a coincidence that this can also be interpreted as 'imprisoned by botheration' which also makes sense;
 
Line 1,285 ⟶ 1,288:
బాపన గద్ద, bApana gadda,
- n.
-- the Brahminy kite; [bio.] ''Haliastur indus'';
-- A medium-sized raptor with a rounded tail unlike other kites;
 
Line 1,383 ⟶ 1,386:
బాలబందితీగ, bAlabaMditIga
-n.
--bayhops; bay-hops; beach morning glory; goat's foot; [bot.] ''Ipomoea pes-caprae'' of the Convolvulaceae family;
--[bot.] ''Ipomaea pescaprae'';
 
 
Line 1,644 ⟶ 1,647:
బిడారు, biDAru
-n.
--group of camels with their riders;
-- బిడారం;
 
 
Line 1,724 ⟶ 1,728:
బిళ్లగన్నేరు, biLlagannEru
-n.
--Jalap plant; [bot.] ''Catharanthus roseus; Vinca rosea'';
-- the drug Vincistrene, extracted from its roots, is being investigated for its medicinal values;
 
 
Line 1,775 ⟶ 1,780:
బీడీ, bIDI
-n.
--beedi; a small cigar-like smoking item in which tobacco is wrapped in a beedi leaf (leaf of coromandel ebony);
 
 
బీడీ ఆకు, bIDI ఆకు
-n.
--beedi leaf; leaf of ebony or coromandel ebony; tobacco rolled in these leaves is a popular as native cigarettes among villagers; [bot.] ''Diospyros melanoxylon'';
-- తుమికి; [[తునికి చెట్టు]];