వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/వ-శ-ష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3,698:
-n.
--a measure of weight in pre-independence India; 1 వీశ = 5 శేర్లు = 40 పలములు = 120 తులములు;
 
 
 
వూడూ లిలీ, vooDU lilI
- n.
-- Voodoo lily; snake plant; [bot.] ''Amorphophallus bulbifer'' of the Araceae family;
-- కంద, చేమ కుటుంబానికి చెందిన ఈ ఆకర్షణీయమైన మొక్కలు మీటర్ ఎత్తు వరకూ పెరుగుతాయి. కొన్నేళ్ళు పెరిగిన తరువాత ఈ మొక్కలు పుష్పిస్తాయి. అస్సాం, ఇండోనేషియాలలోని చిత్తడి అడవులలో ఇవి కనిపిస్తాయి;