వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/L: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 540:
** line of text, ph. పంక్తి;
* lineage, n. అభిజాత్యం; వంశం; వంశపారంపర్యం; సంతతి; ప్రవర; అన్వవాయం; గోత్రం; (note) గోత్రం indicates a tribe, which in turn may contain people belonging to several ప్రవరలు.
** royal -lineage, ph. రాజ వంశం;
* linear, adj. సరళ; తిన్ననైన; రుజు; ఏకఘాత;
** linear equation, ph. సరళ సమీకరణం; ఏకఘాత సమీకరణం;