వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/B: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 618:
* bisexual, adj. ద్విలింగ;
* Bishop's weed, n. ఖురసాని వాము మొక్క; ఓమపు చెట్టు; [bot.] ''Trachyspermum ammi'';
* bison, n. అడవిదున్న; కారుపోతు; ఎనుబోతు; కారెనుము; గవరు, gavaruగౌరు; Indian bisongaur; wild buffalo;
** American bison, ph. అమెరికా దున్న; [bio.] ''Bison bison'' of the Bovidae family;
** Indian bison, ph. గవరుగౌరు; {bio.] ''Bos gaurus'' of the Bovidae family;
* bistability, n. ద్వినిశ్చలత;
* bistable, adj. ద్వినిశ్చల;