వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/Q-R: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
* quasar, n. (క్వేజార్) నభోమండలంలో, చాల దూరంలో, చాల కాంతితో ప్రకాశించే సూర్యుడు వంటి తేజోగోళం;
* quash, v. t. అణగదొక్కు; నొక్కు; నొక్కిపెట్టు;
* quasi, adj. pref. కల్పకాల్పనిక; కృతక; సదృశ; ప్రాయ; వంటి;
* quay, n. (కీ), నావికా ఘట్టం; రేవు;
* queen, n. (1) రాణి; పట్టపుదేవి; (2) [in chess] మంత్రి;