వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/అ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,940:
* '''అటుకమామిడి, aTukamAmiDi'''
-n.
--an important medicinal plant; Spreading hogweed; [Botbot.] ''Boerhaavia diffusa'' of the Nyctaginaceae family;
-- ఈ మొక్క మన ప్రాంతం అంతటా రహదారుల పక్కన, పెరటి దొడ్లలో, తోటలలో, పొలాల్లో కలుపుమొక్కగా పెరుగుతుంది. ఈ మొక్క నేలను అంటుకుని చుట్టూ వ్యాపిస్తుంది. వేళ్ళు నేలలో బాగా లోతుకు వ్యాపిస్తాయి.
-- an important medicinal plant; ఈ మొక్క మొత్తం పచ్చిది కానీ, ఎండుది కానీ మూత్రకారిగా పేరొందిన ' పునర్నవా' అనే ఔషధానికి ప్రధానమైన వనరు. కాండం కంటే ఆకులు, పూలు, వేళ్ళు ఔషధపరంగా ప్రయోజనకరమైనవి. 'పునర్నవా' పాండురోగాన్నీ, రక్త పిత్తాన్నీ,వాపులనూ, వ్రణాలనూ, శ్లేష్మాన్నీ పోగొట్టి మూత్రం జారీచేస్తుంది.
ఈ మొక్క నేలను అంటుకుని చుట్టూ వ్యాపిస్తుంది. వేళ్ళు నేలలో బాగా లోతుకు వ్యాపిస్తాయి.
-- అటిక మామిడి; గుడ్ల మల్లి; [Sans.] పునర్నవా; శ్వేత పునర్నవా; రక్త పునర్నవా;
-- గలిజేరు మొక్క (Trianthema portulacastrum) resembles this, but it is different;