వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/L: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 678:
** circular logic, ph. చక్రీయ తర్కం; విత్తు ముందా చెట్టు ముందా అనే చర్చలో కూరుకుపోయి, సమాధానం దొరక్క పడే అవస్థ అనవస్థ; వాదోపవాదాలలో పాల్గొంటున్న వారికి ఇలాంటి అనవస్థ కలగడం అనవస్థా దోషం; ఎంతకీ తెగని చర్చలలో, పరిశీలనలో కూడుకుని పోవడం అనవస్థా దోషం;
** fuzzy logic, ph. మసక తర్కం;
** symbolic logic, ph. ప్రతీక తర్కం; ప్రతీకాత్మక తర్కం;
* logical, adj. తార్కికమైన; తర్కబద్ధమైన;
* logically, adv. తార్కికంగా; తర్కబద్ధంగా;