వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/D: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* dactyl, n. [prosody.] (1) ఛందస్సులో ఒక గురువు తర్వాత రెండు లఘువులు వచ్చే పద్ధతి; భగణం;(2) వేలు;
* dad, n. నాన్న; అప్ప; అయ్య;
* daemon, n. (1) ప్రేతాత్మ. (2) దయ్యం; (3) [comp.] ప్రచ్ఛన్నవిధి; నేపథ్యంలో, వినియోగదారుని ఆధిపత్యం లేకుండా, నడిచే క్రమణిక; A computer program that is not invoked explicitly by the user, but lies dormant waiting for some condition(s) to occur; (ety.) The term was coined by the programmers at MIT's Project MAC. They took the name from Maxwell's demon, an imaginary being from a thought experiment that constantly works in the background, sorting molecules. Alternative terms for daemon are service (used in Windows, from Windows NT onwards — and later also in Linux) and and ghost job;
* dagger, n. బాకు; కటారి; మొలకత్తి; రెండు వైపుల పదునయిన కత్తి;
** dagger mark, ph. హంసపాదుకి వేసే శూలం గుర్తు; అచ్చు పుస్తకాలలో పేజీ దిగువ ఉన్న వివరణకి వేసే గుర్తు;