వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/T-U: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 674:
* tormentor, n. ధూర్తుడు; కంటకుడు;
* tornado, n. సుడిగాలి; చక్రవాతం; నిర్ఘాతం; ఉత్పాత పవనం; పెనుగాలి;
* torque, n. పురిశక్తి; మెలిశక్తి; పురిశ; a twisting force that tends to cause rotation; imagine a wheel of radius r and a linear force F is applied on the circumference of the wheel, then torque = r x F x sine of the angle between the vector r and the vector F;
* torrential, adj. విపరీతమైన; కుండపోతగా;
** torrential rains, ph. కుంభవృష్టి; కుండపోత; విపరీతమైన వాన;