వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/ప-ఫ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7,512:
పొగడ, pogaDa
-n.
--coral tree; Bulletwood Tree; [bot.] ''Mimusops elengi'' of the Sapotaceae family;
-- ‘ఎలెంజి’ అనేది దీని మలయాళీ పేరు యొక్క లాటిన్ రూపం; మలయాళంలో ‘ఇలాంజి’ లేక ‘ఎలాంజి’ అంటారు;
-- పొగడ చెట్టు పెద్ద సతతహరిత (ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే) వృక్షం. ఇది అరుదుగా 120 అడుగుల ఎత్తువరకూ కూడా పెరుగుతుంది. మొదలు చుట్టుకొలత 9 అడుగులుండే వృక్షాలు కూడా అక్కడక్కడా కనుపిస్తాయి. దీని కాండం ముదురు చాక్లెట్ రంగులో నెర్రెలు విచ్చి ఉంటుంది. చెట్టంతా ఎప్పుడూ ఆకులు ఒత్తుగా ఉంటాయి. అందుకే నీడనిచ్చే వృక్షాలలో పొగడది ఓ ప్రత్యేకమైన స్థానం.