వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/T-U: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 617:
* toll booth, n. చవుకీ; సుంకరి మెట్టు; ఆసీల మెట్ట; ఆసీల చౌకు; రహదారిలో పన్నులు వసూలు చేసే స్థలం;
* tomahawk, n. పరశువు;
* tomato, n. టమాటా; టొమేటో; రామ్ములగ; తక్కాలికాయ; సీమవంకాయ; కర్పూరవంగ; తర్కారి; సీమబుడ్డబూసరకాయ; సీమతక్కలి; a fruit of the nightshade family that is native to S. America. The U.S. Supreme Court decided that this belongs to the vegetable family rather than the fruit family;
* tomatillo, n. టొమేటిల్లో; జాంబెరీ పండు; [bot.] ''Physalis ixocarpa''; ఇక్సోకార్పా అంటే జిగురుగా ఉన్న పండు అని అర్థం;
* tomb, n. (టూమ్) గోరీ; సమాధి;
* tomcat, n. m. గండుపిల్లి;
పంక్తి 1,060:
** two sides, ph. ఇరువైపుల;
* two-dimensional, adj. ద్వైమానిక;
** two-dimensional description, ph. ద్వైమానిక వర్ణనం;
* two-colored, n. దోరంగి;
* two-fold, adj. ఉమ్మడి;
పంక్తి 1,068:
** linotype, ph. పంక్తి కూర్పు;
** monotype, ph. అక్షరాల కూర్పు;
** type of person who will listen, ph. మాట వినే బాపతు;
* typesetting, n. అచ్చుకూర్పు;
* typhus, n. విష జ్వరం; టైఫస్;