వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/C: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* cabal, n. బందుకట్టు; కుట్రదారులు;
* cabalistic, adj. అతి మర్మమైన; గోప్యమైన;
* cabbage, n. [[కాబేజీ|కేబేజీ]]; గోబిగడ్డ; గోబీ; ఆకుగోబి; బుట్టకూర;
{|style="border-style: solid; border-width: 5 px"
|
పంక్తి 408:
* cauldron, n. బాన; కొప్పెర; కాగు; ఆండా; గాబు; మరిగించడానికి వాడే అండా;
** metallic cauldron, ph. కొప్పెర; డేగిసా;
* cauliflower, n. కోసుకూర; ముట్టకోసు; పువ్వుబుట్టకూర; కాలీఫ్లవర్;
* causal, adj. (కాజల్) కారణ; కారకమైన; నైమిత్తిక;
* causal body, ph. కారణ శరీరం; అంగ శరీరం; సూక్ష్మశరీరం;