వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/C: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
* calm, n. నిశ్చలత; ప్రశాంతత;
* calmness, n. ప్రశాంతత;
** calm down, n. తగ్గు; నెమ్మదించు; నిమ్మళించు; ప్రశాంతపడు;
* calomel, n. రసభస్మం; బస్తం; క్రిమి సంహారిణిగాను, శిలీంధ్ర సంహారిణిగాను వాడేవారు; Hg<sub>2</sub>Cl<sub>2</sub>; (rel.) corrosive sublimate;
* calorie, n. కేలోరీ; వేడిని కొలిచే కొలమానం; (note) రెండు రకాల కేలరీలు ఉన్నాయి. వెయ్యి కేలరీలని పెద్ద కేలరీ (Calorie) అనీ కిలో కేలరీ (kilo calorie) అనీ అంటారు. ఆహారంలో పోషక శక్తిని కొలిచేటప్పుడు ఈ పెద్ద కేలరీలనే వాడతారు కానీ నిర్లక్ష్యంగా కేలరీ అనేస్తూ ఉంటారు;
* calorimeter, n. ఉష్ణతామాపకం; వేడిని కొలిచే సాధనం; (rel.) ఉష్ణోగ్రతని కొలిచేది తాపమాపకం (లేదా ఉష్ణమాపకం, థర్మోమీటర్);
* caltrop, n. (1) [[పల్లేరు]] కాయ; [bot.] ''Tribulus terrestris'' (Zygophyllaceae); (2) ఆకారంలోనూ, పరిమాణంలోనూ పల్లేరు కాయ లా ఉండే ఉక్కుతో చేసిన ఒక ఆయుధం;
* calve, v. i. ఈనుట; పశువులు పిల్లలని కనడం;
* calx, n. భస్మం;
పంక్తి 124:
* can, n. (కేన్) డబ్బా; డబ్బీ; డిబ్బీ; డొక్కు;
* canal, n. (1) కాలువ; కాల్వ; క్రోడు; కుల్యం; కుల్లె; (2) నాళం;
** ear canal, ph. చెవి కాలువ; కర్ణ నాళం;
** alimentary canal, ph. ఆహారనాళం;
** irrigation canal, ph. సేద్యకుల్యం; సాగుకుల్లె; సాగుకాల్వ;
పంక్తి 201:
** floating capital, ph. చరమూలం; చర మూలధనం;
** issued capital, ph. జారీ చేసిన మూలధనం;
** paiduppaid-up capital, ph. చెల్లించిన మూలధనం;
** reserve capital, ph. నిల్వ మూలధనం;
* capitalism, n. పెట్టుబడిదారీ వ్యవస్థ; ధనస్వామ్యం; షాహుకారీ;
పంక్తి 337:
* cashew, n. జీడిమామిడి; ముంతమామిడి; ఎర్ర జీడి; [bot.] ''Anacardium occidentale'';
* cashews, n. జీడిపప్పు; ముంతమామిడి పప్పు;
** cashew nuts, nph. pl. జీడిపిక్కలు;
** cashew apple, nph. జీడిమామిడి పండు;
* cashier, n. షరాబు; నగదు అధికారి; కేషియరు;
* casino, n. జూదశాల;
పంక్తి 350:
* cast, n. (1) నటీనటులు; తారాగణం; నటీనటవర్గం; (2) అచ్చు; ముద్ర;
* cast, v. t. పోత పోయు;
** cast iron, nph. పోత ఇనుము;
* castanet, n. చిడత;
* cast iron, n. పోత ఇనుము;
* castigate, v. t. దుయ్యబట్టు;
* caste, n. కులం; వర్గం; తెగ; జాతి;