వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/P: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 378:
* peak, n. శిఖరం; శృంగం; కొన; అగ్రభాగం;
* peanut, n. వేరుశెనగ; పల్లికాయ;
* pear, n. (పేర్) బేరి; బేరిపండు; [bot.] ''Pyrus'' of the Rosaceae family;
* pearl, n. ముత్యం; మంచి ముత్యం; నవ రత్నములలో నొకటి
** mother of pearl, ph. ముత్యపు చిప్ప;