వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
* ideal, adj. ఆదర్శ;
* ideal, n. ఆదర్శం; ఆదర్శ ప్రాయం; ఆశయం;
* idealism, n. (1) ఆదర్శవాదం; భావవాదం; జీవితం గానీ, లోకం గానీ ఆదర్శప్రాయంగా ఉండటం ఎలాగో చిత్రించి చెప్పే నిర్వచనం ఆదర్శవాదం; (2) ఒక తత్త్వం; మౌలికంగా ఇది జ్ఞానానికి సంబంధించినది; వాస్తవికత అనేది ఏదో విధంగా మనస్సు మీదనే ఆధారపడి ఉందనేది పాశ్చాత్య తత్త్వవేత్తల ‘ఐడియలిజం’; తన అనుభవంతో మేళవించినదే ప్రపంచమని చెప్పే సిద్ధాంతం కనుక స్వీయానుభవ ఆధ్యాత్మిక వాదమని అనవచ్చు; స్థూలప్రపంచము కల్ల యనువాదము; see also realism;
* idealism, n. ఆదర్శవాదం; భావవాదం;
** absolute idealism, ph. అఖండ ఆదర్శవాదం; అఖండ భావవాదం;
** subjective idealism, ph. స్వీయాత్మక ఆదర్శవాదం; స్వీయాత్మక భావవాదం;