వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/Q-R: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 355:
* real, adj. నిజమైన; వాస్తవమైన; సత్యమైన; సహజమైన; యదార్థమైన; (ant.) false; imaginary;
* real variable, n. [math.] నిజ చలనరాసి; వాస్తవ చలరాసి;
* realism, n. స్వభావోక్తి; వాస్తవికత; వాస్తవికతావాదం; వాస్తవవాదం; ఇంద్రియములకు గోచరమైనదేవాస్తవమైనది అనుమతము; the doctrine that the objects perceived are real; see also idealism;
** literary realism, ph. సాహిత్య వాస్తవవాదం;
** philosophical realism, ph. తాత్త్విక వాస్తవవాదం;