వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/P: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,704:
* propyne, n. తదైను; మూడు కర్బనపు అణువులు ఒక త్రిపుట బంధం ఉన్న ఒక రసాయన వాయువు; C<sub>3</sub>H<sub>4</sub>;
** pros and cons, ph. అనుకూల ప్రతికూలతలు; ముందువెనుకలు; లాభనష్టాలు; మంచి చెడ్డలు;
* prosaic, adj. పస లేని; నీరసమైన; చప్పగా ఉన్న; సాదాసీదాగా; కవిత్వం లేకుండా; వచనధోరణిలో;
* proscribe, v. t. నిషేదించు; కూడదని చెప్పు;
* prose, n. వచనం; గద్యం; యజుస్సు;