సాగరమైనా ఈదవచ్చు

సంసారం మాత్రం ఈదలేము

పెళ్లి లేకుండా సంతోషంగా జీవించగలం

పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేం

తల్లిలా ఎవరైనా ఆదరించగలరు

కన్నతల్లిలా ప్రేమను పంచలేరు

ఒక తల్లి నలుగురు బిడ్డలను పెంచగలదు

నలుగురు బిడ్డలు కలిసి తల్లిని పెంచలేరు .

ఎంత సంపాదించినా బంగారం తిని బ్రతకలేము

అర్హులకు అవకాశం ఇవ్వరు

అబద్ధాలకు కొలమానం లేదు

కోటి విద్యలు కోట్ల కొరకే

వేల కోట్లు ఉన్నా నూరేళ్ళు బ్రతుకలేము .

"https://te.wikibooks.org/w/index.php?title=నగ్నసత్యం&oldid=34714" నుండి వెలికితీశారు