అంతర్జాల స్వేచ్చా పత్రికలు/డేటాబేస్లు

ఈ విభాగంలో స్వేచ్చా ప్రాప్త్యత కలిగిన ఆంగ్ల వైజ్ఞానిక పత్రికలు, డాటాబేసులు (పత్రికల/పుస్తకాల సముదాయము) ఉంటాయి

పత్రికలు

మార్చు

విజ్ఞాన శాస్త్రము, జీవవైద్య శాస్త్రము

మార్చు
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో కరెంట్ అసోసియేషన్ ద్వారా నెలకు రెండుసార్లు (ప్రతి పదిహేను రోజులకు) ప్రచురించబడే భారతదేశంలోని ప్రముఖ సైన్స్ జర్నల్, వివిధ సైన్స్ విభాగాలలో పురోగతి తెలిపే వ్యాసాలు ఉంటాయి.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (CSIR–NIScPR) సంస్థ ప్రచురించే పత్రికలు -
  1. అన్నల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ స్టడీస్ (ALIS)
  2. అప్లైడ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AIR)
  3. భారతీయ వైజ్ఞానిక్ ఏవం ఆద్యోగిక్ అనుసంధన్ పత్రిక (BVAAP)
  4. ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ (IJBB)
  5. ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోటెక్నాలజీ (IJBT)
  6. ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ (IJC)
  7. ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IJCT)
  8. ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ -సెక్షన్ A (IJCA)
  9. ఇండియన్ జర్నల్ ఆఫ్ కెమిస్ట్రీ -సెక్షన్ B (IJC-B)
  10. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్సెస్ (IJEMS)
  11. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ (IJEB)
  12. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫైబర్ & టెక్స్‌టైల్ రీసెర్చ్ (IJFTR)
  13. ఇండియన్ జర్నల్ ఆఫ్ జియో-మెరైన్ సైన్సెస్ (IJMS)
  14. ఇండియన్ జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్ (IJNPR) [గతంలో సహజ ఉత్పత్తి రేడియన్స్ (NPR)]
  15. ఇండియన్ జర్నల్ ఆఫ్ రేడియో & స్పేస్ ఫిజిక్స్ (IJRSP)
  16. ఇండియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ & అప్లైడ్ ఫిజిక్స్ (IJPAP)
  17. ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ (IJTK)
  18. జర్నల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ (JIAEM)
  19. జర్నల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (JIPR)
  20. జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్
  21. జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ (JST)
పత్రికలు, ఇ-పుస్తకాలు, వార్షిక నివేదికలు తదితర ప్రచురణలు
పత్రికలు,
ఇ-పుస్తకాలు
  1. బులెటిన్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్
  2. డైలాగ్: సైన్స్, సైన్టిస్ట్స్ అండ్ సొసైటీ
  3. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కాన్ఫరెన్స్ సిరీస్
  4. జర్నల్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ
  5. జర్నల్ ఆఫ్ బయోసైన్సెస్
  6. జర్నల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
  7. జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్
  8. జర్నల్ ఆఫ్ జెనెటిక్స్
  9. ప్రమాణ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్
  10. ప్రొసీడింగ్స్ మ్యాథమెటికల్ సైన్సెస్
  11. రెసొనెన్స్ జర్నల్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్
  12. సాధన
  13. కరెంట్ సైన్స్
పత్రికలు, ఇ-పుస్తకాలు, వార్షిక నివేదికలు తదితర ప్రచురణలు
పత్రికలు
  1. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రొసీడింగ్స్ (Proceedings of the Indian National Science Academy)
  2. ఇండియన్ జర్నల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్ (Indian Journal of History of Science)
  3. ఇండియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ (Indian Journal of Pure and Applied Mathematics)

బహుళ విషయ విభాగాలు

మార్చు

Kamla-Raj Enterprises (KRE) Publishers పుస్తకాలు, పత్రికలూ, ప్రత్యేక సంపుటాలు/సంచికలు