వికీబుక్స్ అనేది వికీమీడియా ప్రాజెక్ట్, అంటే స్వేచ్ఛా నకలు హక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాలస్థలి. వికీబుక్స్ 10 జూలై 2003న ఆన్‌లైన్‌లోకి వచ్చాయి. వికీబుక్స్‌ ప్రాజెక్ట్ లో పుస్తకాలను స్వేచ్ఛగా, సమిష్టిగా, సహకారంతో రాయడం జరుగుతుంది. ఎవరైనా ప్రతి వికీబుక్ పేజీకి ఎగువన కనిపించే సవరణ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా సవరించవచ్చు.

ఆంగ్లం, తెలుగుతో సహా ప్రస్తుతం 83 భాషలలో ఈ ప్రాజెక్ట్ జరుగుతోంది. తెలుగు వికీబుక్స్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 149 వ్యాసములు ఉన్నాయి.

సాధారణ సమాచారం

మార్చు
  • వికీబుక్ అంటే ఏమిటి? విషయం ఏధైనా ఉండవచ్చు
  • వికీమీడియన్ల కోసం వికీబుక్స్ – ఇతర వికీమీడియా ప్రాజెక్ట్‌ల నుండి వచ్చే వారికోసం.
  • తరగతి ప్రాజెక్ట్‌ల కోసం మార్గదర్శకాలు - విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాల నిర్మాణాత్మక ఉత్పత్తిని రూపొందించడానికి
  • విధానాలు, మార్గదర్శకాలు – సముదాయం అవసరాన్ని, పద్ధతులను అనుసరించి అభివృద్ధి చేసినవి.

హక్కులు, అనుమతులు

మార్చు

అయితే రచయతలకు వారి రచనకు సంబంధించిన కాపీరైట్ హక్కులు ఉంటాయి. అయితే ఆ రచనలను క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్-షేర్‌అలైక్ లైసెన్స్ (Creative Commons Attribution-ShareAlike 4.0), GNU ఉచిత డాక్యుమెంటేషన్ లైసెన్స్‌లతో సమర్పించుతారు, సంస్కరించుతారు, సవరణలు చేస్తారు. ఈ లైసెన్సుల ఫలితంగా ఆయా రచనలు, వాటి ఉత్పన్న రచనలు ఎల్లప్పుడూ ఉచితంగా పంపిణీ చేయదగినవి, పునరుద్ధరణ, చేయగలవని నిర్ధారించవచ్చు. అయితే కాపీరైట్ హక్కుదారుని అనుమతి లేకుండా ఎవరైనా ఈ పని సమర్పించడం, పునఃపంపిణీ చేయగల ఉచిత వనరును నిర్మించడం అనేది వికీబుక్స్ లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది, ఇంకా చట్టపరమైన చర్యలకు కూడా దారితీయవచ్చు.

వనరులు

మార్చు
  1. Wikibooks:Welcome
  2. Wikibooks:Copyrights
  3. https://www.wikibooks.org/
  4. https://en.wikibooks.org/wiki/Help:Navigating#Searching