ఉబుంటు/కంప్యూటర్ పదకోశం

తెలుగు English తెలుగు అర్థం
రంగస్థలం Desktop కంప్యూటర్ లో రోజు వారి పనికోసం వాడే ఫైళ్లు, అనువర్తనాలు లింకులు వుండే సంచయం
సంచయం Folder/Directory ఫైళ్లు కలిగినది. దీనిలో ఇతర సంచయాలుకూడా వుండవచ్చు.
అప్రమేయ Default ఎంపిక లేకుండా జరుగునది.
లాంచర్ Launcher అనువర్తనాల ప్రతిమలు కలిగిన స్థలం.దీనిలోని ప్రతిమలపై నొక్కుటద్వారా సులభంగా అనువర్తనాలు ప్రారంభించవచ్చు
డాక్ dock తరచుగా వాడే వాటిని లాంచర్ లో పెట్టుట