ఉబుంటు/ప్రజంటేషన్లు

లిబ్రెఆఫీస్ ఇంప్రెస్ తో చక్కనైన ప్రజంటేషన్లు తయారుచేయవచ్చు. సులభంగా చేయటానికి ప్రజంటేషన్ విజర్డు వుంది. దీనిలోఖాళీ ప్రజంటేషన్ ఎంచుకుంటే సాధారణ మాదిరితో తరువాత మీరు సమాచారం చేర్చుటకు వీలుగా స్లైడ్ తయారవుతుంది.

ఖాళీప్రజంటేషన్ మాదిరి
ప్రజంటేషన్ విజర్డ్ అంకం 1

ఉదాహరణసవరించు

 
ప్రజంటేషన్ ఉదాహరణ 1 వస్లైడ్
 
ప్రజంటేషన్ ఉదాహరణ 2 వస్లైడ్
 
ప్రజంటేషన్ ఉదాహరణ 3 వస్లైడ్

మన ఇంతకు ముందు కేల్క్ లో వాడిన ఉదాహరణ పొడిగించుదాం. దానిలో వున్న సమాచారాన్ని ప్రసాద్ రేవుల కోశాధికారిగా ప్రజంటేషన్ తయారుచేసాడు. అప్పుడు ఎలా వుంటుందో బొమ్మలలో చూడండి. మీరు ప్రయత్నించండి.