సంవత్సరానికి ఆరు ఋతువులు

1. వసంత ఋతువు - చైత్ర, వైశాఖ మాసాల

2. గ్రీష్మ ఋతువు - జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు

3. వర్ష ఋతువు - శ్రావణ, భాద్రపద మాసాలు

4. శరత్ ఋతువు - ఆశ్వయుజ, కార్తీక మాసాలు

5. హిమంత ఋతువు - మార్గశిర, పుష్య మాసాలు(హిమం అటే మంచు)

6. శిశిర ఋతువు - మాఘం, ఫాల్గుణం మాసాలు


పెద్ద బాలశిక్ష

"https://te.wikibooks.org/w/index.php?title=ఋతువులు&oldid=35395" నుండి వెలికితీశారు