రాజ్యాంగం కల్పించిన హక్కుఓటు

పవిత్రమైన ఓటు


కాసులకు కక్కుర్తిపడి వేయరాదు ఓటు

కులం మతం చూసి వేయరాదు ఓటు

ప్రాంతం , పరిచయం , చూసి వేయరాదు ఓటు

మద్యంకు బానిసై వేయరాదు ఓటు

నోటు తీసుకొని వేయరాదు ఓటు

తాయిలాలకు తలఊపి వేయరాదు ఓటు

ప్రయోజనాలు ఆశించి వేయరాదు ఓటు

ప్రజాశ్రేయస్సూ కోరి వేయాలి ఓటు

నిస్వార్థంగా వేయాలి ఓటు

న్యాయబద్దంగా వేయాలి ఓటు

మనం వేసే ఓటు దేశ ప్రగతికి రూటు

మనం వేసే ఓటు అవినీతిపరుల పాలిట వేటు

"https://te.wikibooks.org/w/index.php?title=ఓటే_ఆయుధం&oldid=34716" నుండి వెలికితీశారు