చర్చ:తెలుగు స్థానికీకరణ మార్గదర్శిని/పదజాలం
తాజా వ్యాఖ్య: పదాల జాబితా కి మూలం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Veeven
పదాల జాబితా కి మూలం
మార్చుUser:Rajasekhar1961 గారు, పదాల జాబితాకి మూలం తెలపండి. --Arjunaraoc (చర్చ) 22:54, 4 ఆగస్టు 2020 (UTC)
- ఈ పదాలు కంప్యూటరు ఉపకరణాల స్థానికీకరణసు సంబంధించినవిగా లేవు. వ్యాసాలలో వాడేవిగా ఉన్నాయి. వీటిని ఈ పేజీలో తొలగించి, స్థానికీకరణలో వాడే పదజాలాన్ని చేర్చాలి. —Veeven (చర్చ) 00:27, 27 సెప్టెంబరు 2020 (UTC)