చర్చ:సర్వదర్శన సంగ్రహం - తెలుగు అనువాదం

తాజా వ్యాఖ్య: అనువాదం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

అనువాదం మార్చు

పండిత్ ఉదయ్ నారాయణ్ సింగ్ సంస్కృతం నుండి హిందీకి అనువదించిన గ్రంథము నుండి ఈ తెలుగు అనువాదం చేయబడినది. కొన్ని పేజీలలో అచ్చు సరిగా కనబడక హిందీ అనువాదం సరిగా అర్థమగుట లేదు. కావున E B Cowell రచించిన ఆంగ్ల అనువాదాన్ని కూడా చదివి, దాని తెలుగు అనువాదమును చేర్చవలసి వచ్చినది.

ఈ అనువాదాన్ని ఎవరైననూ శుద్ధి చేయవలెనన్నా, విస్తరించవలెనన్నా, దీని నాణ్యత పెంచవలెనన్నా, ఈ రెండు గ్రంథముల ఆర్కైవ్ లంకెలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

Veera.sj (చర్చ) 08:58, 1 మార్చి 2016 (UTC)Reply

Return to "సర్వదర్శన సంగ్రహం - తెలుగు అనువాదం" page.