విద్యార్ది దశలో పరీక్ష తప్పితే

తట్టుకొంది నా హృదయం .

జీవితంలో వచ్చే సమస్యలను

ఎదుర్కొంది నా హృదయం .

ఒక్కరోజు వయోపరిమితి దాటిందని

ఉద్యోగం కోల్పోతే

తట్టుకొంది నా హృదయం.

యవ్వన దశలో బలవంతపు

వివాహాన్ని తట్టుకొంది నా హృదయం .

ప్రకృతి బీభత్సoతో సర్వం

కోల్పోయినా తట్టుకుంది నా హృదయం .

చిన్నతనంలో చేసిన చెలిమి

వదలి వెళ్లిపోతే తట్టుకోలేక

పోతుంది నా హృదయం .

స్నేహమంటే ప్రాణం

స్నేహముoటే ఆరో ప్రాణం.

"https://te.wikibooks.org/w/index.php?title=నా_హృదయం&oldid=34578" నుండి వెలికితీశారు