వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: మానవిక తిరగవేత
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి జాల సవరింపు
పంక్తి 1:
[[file:VemuriDictionaryCover.jpg|thumb|300Mpx|right|నిఘంటువు ముఖచిత్రం]]
{{పుస్తకంలో వెతుకు}}
'''వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)''' (Vemuri dictionary (English-Telugu)) ను ప్రముఖ విజ్ఞానశాస్త్ర రచయిత [[w:వేమూరి వేంకటేశ్వరరావు|వేమూరి వేంకటేశ్వరరావు]] రచించారు. ఇది 2002 లో ప్రచురింపబడింది.<ref>V Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002. ISBN 0-9678080-2-2</ref>.[[గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్]]
==ఆధునిక నిఘంటువు అవసరం==
తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (dictionary), పర్యాయపద కోశం (thesaurus), శైలి లక్షణ గ్రంథం (style manual) ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది.