ఉబుంటు వాడుకరి మార్గదర్శని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి శైలీ పరమైన మార్పులు |
చి →పరిధి |
||
పంక్తి 3:
==పరిధి==
ఈ పుస్తకం ఉబుంటు మరియు దానిలో తరచుగా వాడే అనువర్తనాలను సమర్థవంతంగా స్థాపించడానికి, సాధారణ అవసరాలకు వాడటానికి అవసరమైన సూచనలు, చిత్రాలతో వివరిస్తుంది. కంప్యూటర్ ప్రాథమికాంశాలగురించి వివరించదు. వాటికోసం చదువరులు ఇతర అంతర్జాల
ఉబుంటుతో అప్రమేయంగా ఇవ్వబడే అనువర్తనాలను లేక వాటితో పాటు వాడే ప్రజాదరణ పొందిన జాలస్థలాలనుమాత్రమే ప్రముఖంగా వివరించడం జరుగుతుంది. అయితే వీటి విస్తరణలకొరకు అంతర్జాలం నుండి కొంత అదనపు సాఫ్ట్వేర్ పొందవలసి రావచ్చు. అటువంటి వాటిని ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ద్వారా స్థాపించుకోవచ్చు. కొన్ని సార్లు
▲ఉబుంటుతో అప్రమేయంగా ఇవ్వబడే అనువర్తనాలను లేక వాటితో పాటు వాడే ప్రజాదరణ పొందిన జాలస్థలాలనుమాత్రమే ప్రముఖంగా వివరించడం జరుగుతుంది. అయితే వీటి విస్తరణలకొరకు అంతర్జాలం నుండి కొంత అదనపు సాఫ్ట్వేర్ పొందవలసి రావచ్చు. అటువంటి వాటిని ఉబుంటు సాఫ్ట్వేర్ కేంద్రము ద్వారా స్థాపించుకోవచ్చు. కొన్ని సార్లు అంతర్జాల చిరునామాల ద్వారా మాత్రమే తెచ్చుకోవడం మాత్రమే వీలైతే వాటిని ఇవ్వడం జరుగుతుంది.
==నిష్పూచి==
|