'==నేను చేసిన మార్పులు== నిఘంటువు పేజీలలో అనవ...' తో కొత్త పేజీని సృష్టించారు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==నేను చేసిన మార్పులు==
నిఘంటువు పేజీలలో అనవసరమైన మూసలు, వర్గాలు తొలగించాను. గమనించండి. ఏమైనా సందేహాలుంటే తెలపండి. ఇక కొన్ని పదాలకు తెలుగు వికీ లింకులు చేర్చివున్నాయి. అవి అనవసరం అనుకుంటాను. అది కాక ప్రతిపేజీనుండి ఇతర పేజీలకు నేవిగేషన్ లింకు పెట్టవచ్చు. ఉదాహరణ [[s:మూస:అన్నమయ్య_పాటలు]] అది ఉపయోగమనుకుంటే తెలపండి. --[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 14:42, 31 జూలై 2020 (UTC)
"https://te.wikibooks.org/wiki/వాడుకరి_చర్చ:Vemurione" నుండి వెలికితీశారు