పంక్తి 7:
:::: [[వాడుకరి:Arjunaraoc]] గూగుల్ వికీబుక్స్ లింకులను జతచేసిన తరువాత వికీపీడియాలో పేజీలను తొలగిద్దాం. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 16:55, 1 ఆగస్టు 2020 (UTC)
:::::[[వాడుకరి:Vemurione|Vemurione]] గారు, గూగుల్ లో వికీబుక్స్ నిఘంటు పేజీల శీర్షికలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి తొలగింపు హెచ్చరికలు తెలుగు వికీపీడియాలో చేర్చాను. అన్నట్లు మీరు స్పందించేటప్పుడు నా పేరు లింకు లలో తొలి దానిని నకలు చేసి అతికించండి, అప్పుడు నాకు గమనింపు అందుతుంది.--[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:33, 2 ఆగస్టు 2020 (UTC)
 
:::[[వాడుకరి:Arjunaraoc]] వికీపీడియాలో వికీబుక్స్ కి లంకెలు చూసేను. బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాది. నేను ఇటుపైన వికీబుక్స్ నే నా మార్పులకి వాడతాను.
మరొక వొషయం. చాల రోజుల క్రితం నేను ఒకటో రెండో వికీబుక్స్ పర్చురించేను. వైజా సత్య గారు అనుకుంటాను సహాయం చేసేరు. ఇప్పుడు ఆ పుస్తకాల పేర్లు కూడా మరచిపోయాను. నేను రాసిన పుస్తకాలు ఏవైనా వికీబుక్స్లో ఉన్నాయా? ఉంటే ఎలా వెతకడం? [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 04:20, 3 ఆగస్టు 2020 (UTC)
"https://te.wikibooks.org/wiki/వాడుకరి_చర్చ:Vemurione" నుండి వెలికితీశారు