వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/C: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* cabal, n. బందుకట్టు; కుట్రదారులు;
* cabalistic, adj. అతి మర్మమైన; గోప్యమైన;
* cabbage, n. కోసుకూర; గోబీ; ఆకుగోబి; [[కాబేజీ|కేబేజీ]]; గోబిగడ్డ; గోబీ; ఆకుగోబి;
*
--- Usage Note: Cabbage, cauliflower, broccoli
Cabbage is an edible plant ([bot.] ''Brassica oleracea'' var capitata ) having a head of green leaves while cauliflower is an annual variety of cabbage, of which the cluster of young flower stalks and buds is eaten as a vegetable.
* cabin, n. గది; కొట్టు; గుడిసె;
* cabinet, n. (1) మంత్రి మండలి; అమాత్య వర్గం; (2) బీరువా; పెట్టె;