చీటికి మాటికి పిలుపులు

పార్టీల బలాలను నిరూపించుకోవడానికి

వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి

బందుల పేరుతో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి

ప్రజల సొత్తు లూటీ చేయడానికి

నిర్వహిస్తున్నారు బందులు

రెక్కాడితే కానీ డొక్కాడని పేదలను

పస్తుల పాలు చేస్తున్నారు

అప్పుల ఊబిలోకి నెడుతున్నారు

అవస్తలపాలు చేస్తున్నారు

పేదవారినీ నిరుపేదలను చేస్తున్నారు

సమస్యకు పరిష్కారం సామరస్యం

ప్రజలలో రావాలి చైతన్యం

అప్పుడే బంద్ లు బంద్ .

"https://te.wikibooks.org/w/index.php?title=బంద్&oldid=34626" నుండి వెలికితీశారు