బచ్చలి కూర పెరుగు
మనం ఎక్కువగా వాడని ఆకుకూరల్లో ఒకటి బచ్చలి కూర. కానీ ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిపిన ఒక పరిశోధనలో మెగ్నీషియం మనలో చురుకుదనాన్ని పెంచే పోషకాలలో ఒకటి. కాబట్టి సాధ్యమైనంత తరచుగా బచ్చలిని తీసుకోవడం మంచి అలవాటు.
బచ్చలి కూర విశిష్టత
మార్చు- 13.00 కెలోరీలు (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 2.20 గ్రా కార్బోహైడ్రేట్లు (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 0.10 g కొవ్వు (బచ్చలి కూర (ముడి) - ఆహారం 100g)
- 0.70 గ్రా మాంసకృత్తులు (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 10.00 mg కాల్షియం (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 3.10 mg ఇనుము (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 0.00 mg మెగ్నీషియం (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 21.00 mg భాస్వరం (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 140.00 mg పొటాషియం (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 8.00 mg సోడియం (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 0.09 mg విటమిన్ A (రెటినోల్ లేదా కెరోటిన్) (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 0.04 mg విటమిన్ బి 1 (థియామిన్, అనేరిన్) (బచ్చలి కూర (ముడి) - 100g ఫుడ్)
- 0.05 mg విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్ (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 0.04 mg విటమిన్ B6 లేదా విటమిన్ బి 6, విటమిన్ బి కాంప్లెక్సులో ఒక విటమిన్ (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 8.00 విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క mg (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
- 0.00 mg విటమిన్ E లేదా టోకోఫెరోల్ (బచ్చలి కూర (ముడి) - ఆహార 100g)
బచ్చలి కూర పెరుగు
మార్చుకావలసిన పదార్థాలు
మార్చు- బచ్చలి కూర 1 కట్ట
- పెరుగు 1/4 కిలో
- పసుపు 1/4 చెంచ
- సొంటి 3 చిటికెలు
- కారం రుచికి సరిపడ
- ఉప్పురుచికి సరిపడ
- నెయ్యి 3 చెంచాలు
- పోపు దినుసులు
- కరివేపాకు 1రెమ్మ
- బియ్యపు పిండి 2 చెంచాలు
తయారీ విధానం
మార్చు- బచ్చలి కూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా ఉదికించుకోవాలి.
- పెరుగు చిలికి మజ్జిగ చేసుకోవాలి.తరువాత మజ్జిగలో బియ్యపు పిండి కలిపి ఉడుకుతున్న కూరలో కలపాలి.
- తరువాత సొంటి పొడి వేసి అడుగు అంటకుండ కలుపుతు ఉడకనివ్వాలి .
- ఉడుకుతుండగా ఈ మిస్శ్రమం చిక్కగా తయారవుతుంది
- తరువాత గిన్నె దించి నెయ్యితో పోపు వేసుకుంటే బచ్చలి కూర పెరుగు సిద్ధం
సూచికలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2013-05-26.