భౌతిక శాస్త్రము అభ్యసించు విద్యార్థుల కోసం ఆంగ్లంలో గల కొన్ని భౌతిక శాస్త్ర పదాల అర్థాలను సంగ్రహంగా తెలియజేయటం జరిగింది. వాటిలో కొన్ని పదముల నిర్వచనాలను తెలుసు కొనుటకు భౌతిక శాస్త్ర నిఘంటువు ఉపయోగపడుతుంది.
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Absolute temperature(Kelvin) : పరమోష్ణోగ్రతామానం (కెల్విన్)
Absorption : శోషణం
Acceleration force : త్వరణ బలం
Acceleration : త్వరణం
Acceleration due to gravity : గురుత్వ త్వరణం
A.C.Dynamo : ఏకాంతర విద్యుత్ డైనమో.
Action : చర్య
Active systems : క్రియాశీల వ్యవస్థలు
Adiabatic process : స్థిరోష్ణక ప్రక్రియ
Air : గాలి
Air thermometer : వాయు ఉష్ణమాపకం
Alternative current : ఏకాంతర విద్యుత్
Ammeter : అమ్మీటరు(విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం)
Ampere's swimming rule : ఆంపియర్ ఈత నియమము
Amplification : తరంగ కంపన పరిమితి లోని ఆవర్థనం
Amplitude : కంపన పరిమితి
a.m.u : Atomic mass unit (పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం)
Angle of incidence : పతన కోణం
Angle of minimum deviation : కనిష్ఠాతిక్రమణ కోణం
Angle of reflection : పరావర్తన కోణం
Angular displacement : కోణీయ స్థానభ్రంశం
Angular velocity : కోణీయ వేగం
Annihilation radiation : విధ్వంసక రశ్మి
Antenna : ఆంటెన్నా
Antinode : ప్రస్పందన బిందువు
Antiparticle : ప్రతికణం
Archemedes principle : ఆర్కిమెడిస్ సూత్రం
Artificial magnet : కృత్రిమ అయస్కాంతం
Artificial radioactivity : కృత్రిమ రేడియో ధార్మికత
Artificial Satellite : కృత్రిమ ఉపగ్రహం
Astronomy : ఖగోళశాస్త్రం
Astronomical unit : ఖగోళ ప్రమాణం
Atmospheric pressure : వాతావరణ పీడనం
Atomic age : అణు యుగం
Atomic bomb : పరమాణు బాంబు
Audio waves : శ్రవణ(ఆడియో) తరంగాలు
అమ్మీటరు
టెలివిజన్ ఆంటెన్నా
తేలునట్టి గుణము అనే సూత్రమును అనుసరించి బంగారు కిరీటము గట్టిదైన బంగారము కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంది అని ఆర్కిమెడిస్ గుర్తించారు.
కృత్రిమ ఉపగ్రహం
శ్రవణ సంకేతాలు AM లేదా FM రేడియో తరంగాల ద్వారా తీసుకుని వెళ్లబడుట
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
బయోగ్యాస్ తయారయే విధమును తెలియజేసే చిత్రము
బాంబ్ కెలోరీ మీటర్
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Calibrate : క్రమాంకనం
Calorie : కెలోరీ
Calorific value : కెలోరిఫిక్ విలువ
Calorimetry : కెలోరిమితి
Camera : కెమెరా
Candela : కాంతి తీవ్రతకు ప్రమాణం
Capacitor : క్షమశీలి
Capacity or Capacitance : క్షమత
Capacity of a container : పాత్ర సామర్థ్యం
Casseopia Constellation : ఆరు నక్షత్రాలు గల శర్మిష్టరాశి
Cathode ray tube : కేథోడ్ కిరణ ట్యూబ్ - ఋణధ్రువ కిరణాల గొట్టము
Cause and effect : కారణం-ప్రభావం
Celestial bodies : సౌర కుటుంబంలోని రాశులు
Centre of gravity : గురుత్వ కేంద్రం
Centrifugal force : అపకేంద్ర బలం
Centrifuge : అపకేంద్ర యంత్రం
centripetal force : అభికేంద్ర బలం
Change of state : స్థితి మార్పు
Cinematography : సినిమాటోగ్రఫీ
Clinical thermometer : జ్వరమానిని
Circular moition : వృత్తాకార చలనం
Coefficients of expansion : వ్యాకోచ గుణకాలు
Coherence : సంబద్ధత
Collaids : కాంజి కాభ ద్రావణాలు
Comets : తోకచుక్కలు
Compound microscope : సంయుక్త సూక్ష్మదర్శిని
Compressible : సంపీడ్యాలు
Compression : సాంద్రీకరణం(సంపీడనం)
Concave lens : పుటాకార కటకం
concave mirror : పుటాకార దర్పణం
Condensation : సంపీడనం, సంకోచనం
Conduction : ఉష్ణ వహనం
Conduction band : వాహక పట్టీ
Conduction electrons : వాహక ఎలక్ట్రాన్లు
Conductor of heat : ఉష్ణ వాహకం
Conductors( of electricity) : విద్యుద్వాహకాలు
Conservation of energy : శక్తి నిత్యత్వ నియమం
Constellation : నక్షత్ర మండలం
Constructive superposition : సహాయక ఆధ్యారోపణం
Contact forces : స్పర్శబలాలు
Contraction : సంకోచం
Convection : ఉష్ణ సంవహనం
Converging : కేంద్రీకరణ
Convex lens : కుంభాకార కటకం
convex mirror : కుంభాకార దర్పణం
Coolidge tube : కూలిడ్జ్ నాళము
Cooling curve : శీతలీకరణ వక్రము
Corpuscular theory of light : కాంతి కణ వాదము
Cosmic year : విశ్వ(కాశ్మిక్) సంవత్సరం
Columb : కులాం
Couple : బలయుగ్మం
Crests : శృంగాలు
Cubical expansion : ఘనపరిమాణ వ్యాకోచం
Current : విద్యుత్ ప్రవాహం
కెమెరా
అపకేంద్ర యంత్రం
జ్వరమానిని
హేలీ తోకచుక్క
సంయుక్త సూక్ష్మదర్శిని
కుంభాకార కటకం
X-కిరణాల నాళము (కూలిడ్జ్ నాళము
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Damped vibrations : అవరుద్ధ కంపనాలు
Dark discharge : చీకటి ఉత్సర్గం
Decay constant : క్షీణతా స్థిరాంకం
Decelerating force : ఋణ త్వరణ బలం
Decibel : డెసిబెల్
Declination : దిక్పాతం
Destructive superposition : వినాశక ఆధ్యారోపణం
Demagnetisation : నిరయస్కాంతీకరణం
Density : సాంద్రత
Depolariser : డీపోలరైజర్
Derived quantities : ఉత్పన్న రాశులు
Detector : శోధకం
Deviated angle : విచలన కోణం
Dew : తుషారం
Dew point : తుషారాంకం
Dielectric constant : డై ఎలక్ట్రిక్ స్థిరాంకం
Difraction : వివర్తనము
Dimension : మితి, పరిమాణం
Dimension less : అమితీయ, పరిమాణరహిత
Diminish : వివర్థనం
Dioptre : డయాప్టర్ (కటకం లేదా గోళాకార దర్పణ సామర్థ్యానికి ప్రమాణం)
Dioptric power of a lens : కటక డయాప్ట్రిక్ సామర్థం
Dip : అవపాతం
Dip circle : అవపాత సూచి
Direct current : ఏకముఖ విద్యుత్
Directional property of a magnet : అయస్కాంత దిశాధర్మం
Directionality : దిశనీయత
Discharge : విద్యుత్విఘటనం
Discharge tube : ఉత్సర్గ నాళం
Disintegration : విఘటనం
Displacement : స్థానభ్రంశం
Diverging : వికేంద్రీకరణ
Doping : మాదీకరణము
Doppler's effect : డాప్లర్ ప్రభావం
Ductility : తాంతవత
Dumbel shape : డంబెల్ ఆకారం
Dynamic electricty : ప్రవాహ విద్యుత్తు
పరారుణ కిరణాల శోధకం
ఆకు పై గల తుషారం
హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ జడవాయువుల ఉత్సర్గనాళాలు
హంస చుట్టూ గల నీటిప్రవాహం యొక్క డాప్లర్ ప్రభావం
డంబెల్ ఆకారం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
1999 లో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం
విద్యుత్తు ఉనికికి ప్రత్యక్ష సాక్షి మెరుపు లు.
స్వర్ణపత్ర విద్యుద్దర్శిని
ఒక కాపర్ సల్ఫేట్ విద్యుద్విశ్లేష్యం లోని కాపర్‌తో లోహ (Me) యొక్క విద్యుత్ లేపనం.
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
FAX (short form of facsimile ) messages: టెలి కాపీయింగ్. (దూర ముద్రణ)
FBD (Freely body diagram): స్వేచ్ఛా వస్తు పటం
Fictitious force : మిధ్యాబలం
Fidility : ఫిడిలిటీ , విశ్వసనీయత
Field forces : క్షేత్ర బలాలు
Filament : ఫిలమెంట్
Flow : ప్రవాహం
Fluorescence : ప్రతిదీప్తి
Fog : పొగమంచు
Force : బలం
Forced vibrations : బలాత్కృత కంపనాలు
Fossils : శిలాజము
Frame of reference : నిర్దేశిత చట్రం
Free fall : స్వేచ్ఛా పతనం
Freezing : ఘనీభవనం
Freezing point : ఘనీభవన స్థానం
Frequency : పౌనః పున్యం
Friction : ఘర్షణ
Frictional force : ఘర్షణ బలం
Fringes : పట్టీలు
Frost : ఫ్రాస్టు, మంచు
Fuels : ఇంధనాలు
Fulcrum : ఆధారం
Fundamental quantities : మూల రాశులు (పొడవు,ద్రవ్యారాశి,కాలము)
ఫాక్స్ యంత్రం
అతినీలలోహిత కిరణాల ప్రభావంతో ప్రతిదీప్తి చెందుతున్న కొన్ని ఖనిజాలు
మార్షియస్ ద్వీపంలో దొరికిన ఓ పక్షి శిలాజం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Galaxy : నక్షత్ర వీధి , పాలపుంత
Galvanometer : గాల్వనోమీటర్
Galvano scope : గాల్వనో స్కోప్
Gamma rays : గామా కిరణాలు (రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే ఆవేశం లేని కిరణాలు)
Gaseous island (Proto-galaxy) : వాయుపదార్థ దీవి (మాతృక నక్షత్రవీధి)
Gear : పళ్ళ చక్రము లేదా గేరు
Generator : జనరేటర్
Geo centric theory : భూకేంద్రక వాదము (టోలమిక్ సిద్ధాంతం)
Geographical axis : భౌగోళీయ అక్షం
Geometric centre : జ్యామితీయ కేంద్రం
Gravitation theory : గురుత్వాకర్షణ వాదము
Gravitational force : గురుత్వాకర్షణ బలం
Gravitometer : గురుత్వ మాపకం (ఒక ప్రాంతంలో గురుత్వ త్వరణాన్ని కొలిచే పరికరం)
Great bear constellatioh : సప్తర్షి మండలం
గేలక్సీ
గేరు అనగా పళ్ళ చక్రాలతో కూడిన వ్యవస్థ
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Half life time of a radioactive element : రేడియో ధార్మిక మూలకం అర్థజీవితకాలం
Heat : ఉష్ణం
Halography : హోలోగ్రాఫి , త్రిమితీయ పోటోగ్రఫీ
Heat efficiency : ఉష్ణ దక్షత
Heat energy : ఉష్ణ శక్తి
Heaters : తాపన పరికరాలు
Heat exchange : ఉష్ణ శోషణం
Heat quantity : ఉష్ణరాశి
Heleocentric theory : సూర్యకేంద్రక వాదము (కోపర్నికస్ వాదము)
Hertz : హెర్ట్‌జ్ (పౌనఃపున్యానికి ప్రమాణం)
Hole : హోల్ లేదా రంధ్రము (సంయోజక పట్టీలో ఎలక్ట్రాన్ లేమిని హోల్ అంటారు)
Hook's law : హుక్ నియమం.(స్థితిస్థాపక హద్దులో ఉన్నంతవరకు స్ప్రింగ్ లో సాగుదల ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.)
Humid : తేమ
Humidity : ఆర్థ్రత
Hydraulic machines : జల యంత్రాలు
Hydro electric station : హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషను - జల విద్యుత్ కేంద్రం
Hydrometer : హైడ్రోమీటర్ , జల మానిని ( ద్రవాల విశిష్ట సాంద్రత కొలిచే పరికరం)
Hypsometer : హిప్సోమీటర్
హైడ్రో మీటర్
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
I.C.B.M : (Inter continental ballistic missile): ఖండాతర క్షిపణి
Intensity : తీవ్రత
Image distance : ప్రతిబింబ దూరం
Image : ప్రతిబింబం
Impact : అభిఘాతం
Inclined mirrors : ఏటవాలు దర్పణాలు
Inclined plane : వాలు తలము
Incompressible : అసంపీడ్యాలు
Inertia : జడత్వం
Interference : వ్యతికరణం
Inertial frame of reference : జడత్వ నిర్దేశ చట్రము (న్యూటన్ గమన నియమాలు పాటించే వ్యవస్థ)
Infrared rays : పరారుణ కిరణాలు
Infrasonics : పరశ్రవ్య ధ్వని
Insulators (bad conductors of electricity): విద్యుద్బంధకాలు
Intensity or magnetic field : అయస్కాంత క్షేత్ర తీవ్రత
Internet : అంతర్జాలం
Ionisation : అయనీకరణం
Isobars : ఐసోబార్ లు
Iso-thermal bulk modulus : సమోష్ణతా స్థూల మాపం
Iso thermal process : సమోష్ణతా ప్రక్రియ
Isotones : ఐసోటోనులు
Isotopes : ఐసోటోపులు
టైటాన్ II ICBM
సమతల దర్పణంలో ప్లవర్ వాజ్ యొక్క ప్రతిబింబము
వాలుతలము
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Joule : జౌల్ (పనికి ప్రమాణం)
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
LASER (Light amplification by stimulated emission of Radiaton): లేసర్
Latent heat of fusion : ద్రవీభవన గుప్తోష్ణం
Latent heat of vapourisation : బాష్పీభవన గుప్తోష్ణం
Lateral inversion : పార్శ్వ విలోమం
Law of conservation : నిత్యత్వ నియమం
Law of conservation of momentum : ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
Law of radioactive disintegration : రేడియో ధార్మిక విఘటన నియమం
Leap year : లీపు సంవత్సరం
Least count : కనీసపు కొలత
Lech lanche cell : లెక్లాంచి ఘటం
LED : కాంతి ఉద్గార డయోడ్.
Length : పొడవు
Lens : కటకం
Lenz's law : లెంజ్ నియమం
Lever : లీవర్
Ley den jar capacitor : లెడెన్ జాడీ క్షమశీలి
Lift pump : లిప్ట్ పంపు
Light : కాంతి
Light conductors : మెరుపు వాహకాలు
Lightening conductors : తటిద్వాహకం
Light sources : కాంతిజనకాలు
Light year : కాంతి సంవత్సరం
Limit : అవథి
Limiting weight : గరిష్ఠ బరువు
Linear conductors : దైర్ఘ్య వాహకాలు, రేఖీయ వాహకాలు, ఓమీయ వాహకాలు
Linear expansion : దైర్ఘ్య వ్యాకోచం, రేఖీయ వ్యాకోచం
Liquified air : ద్రవీకృతమైన గాలి
Load : భారం
Load arm : భార భుజం
Local action : స్థానిక చర్య
Longitudinal waves : అనుదైర్ఘ్య తరంగాలు
Loudness(of sound) : ధ్వని తీవ్రత
Loud speaker : లౌడ్ స్పీకర్
Lower fixed point : అథో స్థిర స్థానం (బిందువు)
Lubricants : కందెనలు
Lumen : ల్యూమెన్ (కాంతి తీవ్రతకు ప్రమాణం)
Luminous flux : కాంతి అభివాహం
Luminous Intensity : కాంతి తీవ్రత
Luminous streaks : కాంతి చారలు
Lunar eclipse : చంద్ర గ్రహణం
Luster : మెరుపు
Lustrous material : ద్యుతి గుణం గల పదార్థాలు
Lux : లక్స్
లెక్లాంచి ఘటం
లెడెన్ జార్ క్షమశీలి
చంద్ర గ్రహణం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Machine : యంత్రము
Magnetic axis : అయస్కాంత అక్షం
Magnetic compass : అయస్కాంత దిగ్దర్శిని (అయస్కాంత దిక్చూచి)
Magnetic field : అయస్కాంత క్షేత్రం
Magnetic flux : అయస్కాంత అభివాహం
Magnetic flux density : అయస్కాంత అభివాహ సాంద్రత
Magnetic induction : అయస్కాంత ప్రేరణ
Magnetic line of force : అయస్కాంత బలరేఖ
Magnetic poles : అయస్కాంత ధ్రువాలు
Magnetic substances : అయస్కాంత పదార్థాలు
Magnetism : అయస్కాంతత్వం
Magnification : వృద్ధీకరణం లేదా ఆవర్థనం
Magnitude : పరిమాణం
Main scale : ప్రధాన స్కేలు
Make and break : కూర్చు-విరుచు
Malleable material : స్తరణీయ పదార్థాలు
Mass : ద్రవ్యరాశి
Mass defect : ద్రవ్యరాశి లోపం
Mass-energy equivalence : ద్రవ్యరాశి-శక్తి సమతౌల్యం
Maxwell's right-hand rule : మాక్స్‌వెల్ కుడిచేతి నియమం
Mean position : మధ్యమ స్థానం
Measurement : కొలత
Measuring jar : కొలజాడి
Measuring system : ప్రమాణ పద్ధతి
Mechanical advantge : యంత్ర లాభం
Mechanical waves : యాంత్రిక తరంగాలు
Medium : యానకం
Melting : ద్రవీభవనం
Melting point : ద్రవీభవన స్థానం
Mercury coloumn : పాదరస స్తంభం
Metaphysics : అతి భౌతికశాస్త్రము
Metastable state : మితస్థిర స్థాయి
Meteorites : ఉల్కాపాతం
Meteors : ఉల్కలు
Method of mixures : మిశ్రమాల పద్ధతి
Method of triangulation : త్రిభుజీకరణ పద్ధతి
Methods of magnetisation : అయస్కాంతీకరణ పద్ధతులు
Microphone : మైక్రోఫోన్
Microscope : సూక్ష్మదర్శిని
Milky way : పాలపుంత
Mirages : ఎండమావులు
mobile fluids : చలనశీల ప్రవాహులు
Moderator : మితకారి
molecule : బణువు
Moment of a force : బలభ్రామకం
Moment of a magnet : అయస్కాంత భ్రామకం
Moment Magnitude Scale : భ్రామక పరిమాణ స్కేలు
Momentum : ద్రవ్యవేగం
Monochromality : ఏకవర్ణీయత
Morse code : మోర్సు సంకేతాలు
Motor : మోటారు
Motion : చలనం
Multistage launching system : మల్టి లాంచింగ్ సిష్టం
Muscular force : కండర బలం
Music : సంగీతం
Musical notes : సంగీత స్వరాలు
మోటారు
అయస్కాంత దిగ్దర్శిని
అయస్కాంత బలరేఖలు
నీటి ఉపరితలంపై సృష్టించబడే యాంత్రిక తరంగాలు
2009 లో పడిన లియొనిద్ ఉల్క
పాలపుంత
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Natural magnet : సహజ అయస్కాంతం
Natural vibrations : సహజ కంపనాలు
Nebulae : కాంతిమండలం (నీహారిక)
Negative Zero Errot : ఋణ శూన్యాంశ దోషం
Net force : ఫలిత బలం
Neutral equilibrium : తటస్థ నిశ్చలస్థితి
Neutral points (or) Null points : తటస్థ బిందువులు
Neutral wire : తటస్థ తీగ
Newton : న్యూటన్(బలమునకు ఎస్.ఐ. ప్రమాణం) ఒక న్యూటన్ అనగా 100000 డైన్లు)
Nodes : అస్పందన బిందువులు
Noise : ఘోష లేదా రొద
Non inertial frame of reference : అజడత్వ నిర్దేశ చట్రం(న్యూటన్ గమన నియమాలు పాటించని చట్రం)
Non luminous : అస్వయంప్రకాశకాలు (లేదా) గౌణ ప్రకాశకాలు
Non magnetic substances : అనయస్కాంత పదార్థాలు
Non uniform motion : క్రమరహిత చలనం.
Normal : లంబం
Normal force : అభిలంబ బలం
Nozil : నాజిల్
Nuclear chain reaction : కేంద్రక మాలికా చర్య, కేంద్రక శృంఖల చర్య
Nuclear fission : కేంద్రక విచ్ఛిత్తి
Nuclear fusion : కేంద్రక మేళనం, కేంద్రక సంలీనం
Nuclear reaction : కేంద్రక చర్య
Nuclear reactor : నూక్లియర్ రియాక్టర్
Nucleides : న్యూక్లియైడ్స్
కరీనా నెబ్యులాలో ఒకభాగం
కేంద్రక విచ్ఛిత్తి, అనియంత్రిత కేంద్రక శృంఖల చర్య
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Object(body) : వస్తువు
Object distance : వస్తు దూరం
Oersted experiment : ఆయర్‌స్టెడ్ ప్రయోగం
Ohm's law : ఓమ్ నియమం
Opaque : కాంతి నిరోధకాలు
Open hearth : అనావృతమగు పొయ్యి
Optics : దృక్ శాస్ట్రం
Optical music : దృక్ సంగీతం
Orbit : కక్ష్య
Oscillatory motion or Periodic motion : డోలాయమాన చలనం, ఆవర్తన చలనం
Overflow jar : ఓవర్ ఫ్లో జాడీ
Overtone of a sound : ధ్వని అతిస్వరం
స్ప్రింగ్-ద్రవ్యరాశి వ్యవస్థ లోని డోలాయమాన చలనం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
pair of magnetic poles : అయస్కాంత ధ్రువాల జంట
Paper flower : గాలిపువ్వు
parallel circuit : సమాంతర వలయం
Parsec : పారసెక్
Particles : కణాలు
Pascal's law : పాస్కల్ నియమం
Pendulum : లోలకం
Penetration power : చొచ్చుకొని పోయే సామర్థం
Penumbra : ఉపచ్చాయ
Period of oscillation : డోలనావర్తన కాలం
Periodic motion : ఆవర్తన చలనం
Periscope : పెరిస్కోప్
Persistence of vision : దృష్టి స్థిరత
Phase : ప్రావస్థ
Phase wire : ప్రావస్థ తీగ
Phosphorescence : స్ఫురదీప్తి
Photo electric effect : కాంతి - విద్యుత్ ఫలితం
Photo electrons : ఫోటో ఎలక్ట్రాన్లు
Photo sensitive : కాంత్రి ప్రేరిత(చర్యలు)
Photo sphere : ఫోటో స్ఫియర్
Physical quantities : భౌతిక రాశులు
Picture tube : పిక్చర్ ట్యూబ్
Piston : ముషలకం
Pitch of a screw : మరభ్రమణాంతరం
Pitch (of a sound) : ధ్వని - స్థాయిత్వం
Planet : గ్రహం
Plumb-bob : వడంబం
Plumb line : వడంబం
Poisonous gases : విషవాయువులు
polarisation : ధ్రువకరణం
Pole star : ధ్రువ నక్షత్రం
Population Inverse : జనాభా విలోమం
Porus pot : సచ్చిద్ర పాత్ర
Positive Zero Error : ధన శూన్యాంశదోషం
Potential : శక్మం
Potential energy : స్థితి శక్తి
Power : సామర్థ్యం
Pressure coefficient : వాయు పీడన గుణకం
Primary colours : ప్రాథమిక రంగులు
Primary winding : ప్రధాన వేష్టనం
Prism : పట్టకం
Problems of vision : దృష్టి దోషములు
Progressive waves : పురోగామి తరంగాలు
Projector : ప్రొజెక్టర్
Pro of plane : మాతృక నక్షత్రం
Proto star : ధ్రువ నక్షత్రం
Pulley : కప్పీ
Pulsed Laser : స్పందన లేసర్
లఘు లోలకం
పెరిస్కోప్
టెలివిజన్ లోని పిక్చర్ ట్యూబ్
గాజు పట్టకం
కప్పీ
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Quantisation : క్వాంటీకరణం
Quanta: క్వాంటా
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Radiation : ఉష్ణ వికిరణం
Radioactive dating : రేడియో ఆక్టివ్ డేటింగ్
Radio active series : రేడియో ధార్మిక శ్రేణి
Radio active transformation : రేడియో ధార్మిక పరివర్తనం
Radio activity : రేడియో ధార్మికత
Random motion : క్రమరహిత చలనం, యాదృచ్ఛిక చలనం
Rarefraction : విరళీకరణం
Ratio of specific heats for gas (CP /CV ) : వాయు విశిష్టోష్ణాల నిష్పత్తి
Reaction : ప్రతిచర్య
Real expansion of liquid : ద్రవ నిజ వ్యాకోచం
Receiver : గ్రాహకం
Recoil : రీకాయిల్
Reflection : పరావర్తనం
Refracting angle : వక్రీభవన కోణం
Refraction : వక్రీభవనం
Refractive index : వక్రీభవన గుణకం
Regelation : పునర్ఘనీభవనం
Relative motion : సాపేక్ష చలనం
Reply : రీప్లే
Resistance : నిరోధం
Resonance : అనునాదం
Resonator : అనునాదకం
Resultant heat : ఫలిత ఉష్ణం
Retentivity : రిటెంటివిటీ, నిలిపి ఉంచుట
Rheostat : రియోస్టాట్
Rigidity : దృఢత, దారుఢ్యం
Ripples : ఏక కేంద్ర వలయాలు లేదా ఏక కేంద్ర తరంగాలు
Rotational motion : భ్రమణచలన స్థితి, భ్రమణీయ చలనం
Rotation of earth : భూభ్రమణం
సరస్సులో పర్వతం ప్రతిబింబం పరావర్తనం చెందుట
నీటి తలంపై యేర్పడిన ఏక కేంద్ర వలయాలు
భూభ్రమణం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Satellite : ఉపగ్రహం
Saucer : సాసరు, పళ్లెం
Scalar quantity : అదిశరాశి
Screw gauge : స్క్రూగేజ్
Second(Unit) : ప్రమాణ సెకండు
Secondary colours : గౌణ వర్ణములు
Secondary winding : గౌణ వేష్టనం
Seconds pendulum : సెకండ్ల లోలకం
Seismograph : భూకంప లేఖిని
Self luminous : స్వయం ప్రకాశకాలు
Semi conductor : అర్థ వాహకం
Sensation of hearing : గ్రహణ సంవేదనము
Sensitive balance : సున్నితపు త్రాసు
Series circuit : శ్రేణి వలయం
Shadow : నీడ
Shearing stress : విరూపణ వికృతి
shock : అఘాతం(షాక్)
Shorting : షార్టింగ్
Shunt : షంట్
Sidereal period of rotation : సూర్య భ్రమణం
Signal : సంకేతం
Simple Harmonic Motion : సరళ హరాత్మక చలనం
Simple machine : సరళ యంత్రం
Sink : సింక్, తొట్టె
Six's maximum-minimum thermometer : సిక్సు గరిష్ఠ కనిష్ఠ ఉష్ణమాపకం
Sliding frictio n: జారుడు ఘర్షణ
Solar eclipse : సూర్య గ్రహణం
Total Solar eclipse : సంపూర్ణ సూర్యగ్రహణం
Partial Solar eclipse : పాక్షిక సూర్యగ్రహణం
Annular Solar eclipse : వలయాకార సూర్యగ్రహణం
Hybrid Solar eclipse : మిశ్రమ సూర్యగ్రహణం
Solar energy : సౌర శక్తి
Solar radiation : సౌరోద్గారం
Solar system : సూర్య కుటుంబం, సౌర వ్యవస్థ
Soldering gun : సోల్డరింగ్ గన్
Solenoid : సోలినాయిడ్
Solid angle : ఘనకోణం
Sonar : సోనార్
Sonometer : సోనోమీటర్
Sonority : ధ్వని గుణం
Sound : ధ్వని
Source : జనకం
Space lab : అంతరిక్ష ప్రయోగశాల
Space probe : స్పేస్ ప్రోబ్
Space shuttle : అంతరిక్ష నౌక
Space telescope : అంతరిక్ష దూరదర్శిని
Specific gravity : సాపేక్ష సాంద్రత లేదా తారతమ్య సాంద్రత
Specific heat : విశిష్టోష్ణం
Specific latent heat : విశిష్ట గుప్తోష్ణం
Specific resistance(resistivity) : విశిష్ట నిరోధం
Spectrum : వర్ణపటం
Speed : వడి
Spherical mirror : గోళాకార దర్పణం
Spin : ఆత్మ భ్రమణం
Spin of earth : భూభ్రమణం
Spontaneous emission : స్వచ్ఛంద ఉద్గారం
Sprit level : స్పిరిట్ లెవెల్
Spring balance : స్ప్రింగ్ త్రాసు
Standard wire gauge : ప్రామాణిక తీగ మందం
Star : నక్షత్రం
State of motion : చలన స్థితి
Static electricity : స్థావర విద్యుత్తు
Static equilibrium : స్థిర నిశ్చల స్థితి
Static friction : స్థైతిక ఘర్షణ
Stationary waves : స్థిర తరంగాలు
Steam turbine : ఆవిరి టర్బైన్
Steradian : స్టెరేడియన్ ( ఘనకోణానికి ప్రమాణం)
Stop watch : ఆపు గడియారం
Striation : స్ట్రయేషన్
Sublimation : ఉత్పతనం
Sun dial : సౌర గడియారం,నీడ గడియారం, పలభా యంత్రము
Superficial expansion : క్షేత్రీయ వ్యాకోచం
Superposition : ఆధ్యారోపణం
Surface tension : తలతన్యత
Survey chain : సర్వే గొలుసు
Synthetic fibers : కృత్రిమ దారాలు
సౌర కుటుంబం
స్పేస్ లాబ్
స్పేస్ షటిల్
ఇంద్ర ధనుస్సులో వర్ణపటం
ఆవిరి టర్బయిన్
నక్షత్ర సముదాయం
సౌర గడియారం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Telegraph : తంతి
Telephone : టెలిఫోన్(దూరవాణి)
Telescope : దూరదర్శిని(పరికరం)
Television : దూరదర్శిని(ప్రసార సాధనం)
Temperature : ఉష్ణోగ్రత
Temperature scale : ఉష్ణోగ్రతా మానం
Tension : తన్యత
Terrestrial magnetism : భూ అయస్కాంతత్వం
Thermistor : థర్మిష్టర్
Thermometer : ఉష్ణమాపకం
Thermoscope : థర్మో స్కోప్
Thermostarts : తాపన నియంత్రకాలు
Three dimensional : త్రిమితీయ, త్రి పరిమాణ
Thrust : ఒత్తిడి
Timbre : ధ్వని-మృదుత్వం
Time : కాలం
Tools : పనిముట్లు
Torricelli vacuum : టారసెల్లి శూన్య ప్రదేశం
Total internal reflection' : సంపూర్ణాంతర పరావర్తనం
Transducer : పరివర్తకం
Transformer : ట్రాన్స్‌ఫార్మర్
Transistor : ట్రాన్సిష్టర్
Translational motion : స్థానాంతర చలనం
Transluminiscents : పాక్షిక పారదర్శకాలు
Translucent : పారదర్శకాలు
Transmission or propagation : ప్రసారం
Transmitter : ప్రసారిణి
Transverse waves : తిర్యక్ తరంగాలు
Troughs : ద్రోణులు
Tuning fork : శృతిదండం
Two dimensional : ద్విమితీయ, ద్విపరిమాణ
టెలిఫోను(దూరవాణి)
దూరదర్శిని(పరికరం)
సెల్సియస్, ఫారన్‌హీట్ ఉష్ణమాపకాలు
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Ultrasonics : అతిధ్వనులు,అతి శ్రుతి ధ్వని శాస్త్రము
Ultraviolet rays : అతినీలలోహిత కిరణాలు
Umbra : ప్రచ్చాయ
Unidimensional : ఏకమితీయ, ఏకపరిమాణ
Uniform speed : సమ వడి
Uniform velocity : సమ వేగం
Unit : ప్రమాణం
Unstable equilibrium : అస్థిర నిశ్చలస్థితి
Upper fixed point : ఊర్థ్వ స్థిర బిందువు
ప్రచ్ఛాయ, పాక్షిక ఛాయలు
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Vacuum : శూన్యం
Vacuum tube : శూన్య నాళిక
Valancy band : సంయోజక పట్టీ
Valve : కవాటం
Vector quantity : సదిశ రాశి
Video waves : వీడియో తరంగాలు
Velocity : వేగం
Ventilators : వెంటిలేటర్లు
Vernier calliperse : వెర్నియర్ కాలిపర్సు
Vernier scale : వెర్నియర్ స్కేలు
Vibration : కంపనం
Vibrational motion : కంపన స్థితి, కంపనాత్మక చలనం
Viscose : స్నిగ్ద స్థితి
Viscous fluids : స్నిగ్ద ప్రవాహులు
Visible rays : దృగ్గోచర కిరణాలు
Volt : వోల్టు
Voltaic cell : వాల్టా ఘటం
Voltameter : వోల్టామీటరు
Voltmeter : వోల్ట్ మీటరు
Volume : ఘనపరిమాణం
విద్యుత్ విశ్లేషణం చేసే పరికరం వోల్టామీటరు
విద్యుత్ పొటెన్షియల్ కొలిచే పరికరం వోల్ట్‌మీటరు
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Warming process : ఉష్ణీకరణ ప్రక్రియ
Water : నీరు ; జలము
Water bath : జలతాపకము
Water clock : నీటి గడియారము
Water equivalent : జల తుల్యాంకము
Water gas : జల వాయువు
Water level : నీటి మట్టము
Water pump : నీటి పంపు
Water softening: జల మృదుకరణము
Water table : నీటి ఫలకం
Water vapour : నీటి ఆవిరి
Watt : వాట్
Wattage : వాటేజ్
Watt hour : వాట్ గంట
Watt meter : వాట్ మాపకము
Wave : తరంగం
Wave acoustics : తరంగ (ధ్వని) శ్రవణ శాస్త్రము
Wave analyser : తరంగ విశ్లేషకము
Wave equation : తరంగ సమీకరణము
Wave form : తరంగ రూపము
Wave front : తరంగాగ్రము
Wave function : తరంగ ప్రమేయము
Wave group : తరంగ సమూహము
Wave guide : తరంగ మార్గదర్శిని
Wave intensity : తరంగ తీవ్రత
Wave length : తరంగ దైర్ఘ్యం
Wavelet : తరంగిక
Wave constant : తరంగ స్థిరాంకము
Wave mechanics : తరంగ యాంత్రిక శాస్త్రము
Wave model : తరంగ నమూనా
Wave motion : తరంగ చలనము
Weight : భారము
Weight hanger : కొక్కెం
Wheel and axil : చక్రము యిరుసు
Wind mill : గాలిమర
Wireless method : నిస్తంత్రీ విధానము
Work : పని
నీటి గడియారము
నీటి పంపు
తరంగము
తరంగ చలనం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
X-axis : X-అక్షము
X-ray : X- కిరణము
X-ray camera : X-కిరణ కెమేరా
X-ray crystallography : X-కిరణ స్ఫటిక విజ్ఞానము
X-ray diffractometer : X-కిరణ వివర్తన మాపకము
X-ray energy level : X-కిరణ శక్తి స్థాయి
X-ray spectrum : X-కిరణ వర్ణపటము
X-ray structure : X-కిరణ నిర్మాణము
X-ray therapy : X-కిరణ చికిత్స
X-కిరణ స్ఫటిక విజ్ఞానము
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Year : సంవత్సరము
Yield : ఈగు, లొంగు, దిగుబడి
Young's modulus : యంగ్ గుణకం
నిర్వచనములు
ఆసక్తికర చిత్రములు
Z.R.P : శూన్య విరామస్థానం
Zenith : భూమధ్యము, ఉన్నత స్థానము
Zero : సున్న , శూన్యము
Zero energy level : శూన్య శక్తి స్థాయి
Zero error : శూన్యాంశ దోషము
Zero function : శూన్య ప్రమేయము
Zero power lens : శూన్య సామర్థ్య కటకము
Zone : మండలం