సర్వదర్శన సంగ్రహం/ఆర్హత దర్శనం

3.1 జైనులు ముక్తకచ్చుల అభిప్రాయాలాను వ్యతిరేకించారు. సృష్టి ఎంతోకొంతవరకు ఉనికి గలదని, సర్వం తాత్కాలితాలే అనే తత్వాన్ని తిరస్కరించారు. నిరంతరమైన ఆత్మను అంగీకరించకపోతే ఈ జీవితంలో ప్రాపంచిక ఫలాన్ని పొందటానికి చేయబడిన కూర్పు కూడా వ్యర్థమే అవుతుంది. కర్త ఒకరైనపుడు వాటి కర్మఫలాలను మరొకరు అనుభవించవలెననే అనే ఊహ ఖచ్చితంగా అసాధ్యం. "నేను ఒక కర్మను చేసినందుకు, దాని కర్మఫలాలను కూడా నేనే అనుభవిస్తున్నాను" అనే వాదన ఖచ్చితంగా నిరంతర ఆత్మ యొక్క ఉనికిని చాటుతుంది.

3.2

3.3

3.4

3.5

3.6

3.7

3.8 ఈ ప్రపంచంలో మన/ఇతరుల ఏ జ్ఞానము వలనగానీ సర్వాంతర్యామి యొక్క దర్శనము కలుగలేదు. అతని ఉనికిని తెల్పెడు ఏ ఒక్క చిహ్నము సైతం ఎక్కడా తారసపడలేదు.

3.9

3.10

3.11

3.12

3.13

3.14

3.15

3.16

3.17

3.18

3.19

3.20

3.21

3.22 ఈ ప్రపంచం యావత్తుకీ ఒకే సృష్టికర్త కలిగి ఉండవచ్చుగాక! అతడు సర్వాంతర్యామి అయి ఉండవచ్చునుగాక! స్వతంత్రుడై ఉండవచ్చుగాక. అతనే పరమ సత్యం అయ్యి ఉండవచ్చును గాక! కానీ ఏయే శక్తులైతే నీవు అతనికి ఉన్నవని ప్రబోధిస్తున్నావో, అవి ఆయనలో లేవు. ఇవన్నీ నీ కల్పితాలే!

3.23 ఒకవేళ సృష్టికర్తే గనుక ఈ సృష్టికి కారణభూతుడైతే, అతని ప్రభావం, కేవలం ఒక మతాన్ని సృష్టించటం వరకే పరిమితం కాదు. ఈశ్వరుడే గనుక ముల్లోకములను సృష్టిస్తూ ఉంటే, ఇక మీ వలన గానీ, కళాకారుల వలన గానీ ప్రయోజనమేమిటి?

3.24

3.25

3.26

3.27

3.28

3.29

3.30

3.31

3.32

3.33

3.34

3.35

3.36

3.37

3.38

3.39

3.40

3.41

3.42

3.43

3.44 జ్ఞానానికి భిన్నంగా కాకుండా ఉంటూనే, జ్ఞానానికి పోలిక లేకుండా ఉంటూనే, ఒక విధంగా జ్ఞానం నుండి వేర్పడుతూ, మరొక విధంగా జ్ఞానం వలెనే అగుపిస్తూ, జ్ఞానమే ఆద్యంతాలుగా గలదే ఆత్మగా వర్ణించబడినది.

3.45

3.46

3.47

3.48

3.49

3.50 పాపము యొక్క ప్రభావం ద్వారా ఒక ఆత్మ దాని పూర్వకర్మలకు అనువైన శరీరాన్ని వెదుక్కొంటుంది. ఇదే "బంధం".