సర్వదర్శన సంగ్రహం/శైవ దర్శనం

7.1 ప్రపంచానికే గురువు (శివుడు), మహాతంత్రం అనే సూత్రంలో తనను తాను ఇనుమడింపజేసుకొని మూడు విభాగాలు (అధిపతి, పశుసంపద, బంధం)గా మరియు నాలుగు పాదాలు (అభ్యాసం, ఉత్సవ కార్యాలు, ధ్యానం మరియు నైతికతలు)గా వర్గీకరించబడి, పూర్తి స్థాయిలో మరల తనను తాను పునర్నిర్వచించుకొనెను.

7.2

7.3

7.4

7.5

7.6 ఏది సుఖమో ఏది దు:ఖమో తేల్చుకోలేని ఈ జీవాత్మ దైవనిర్దేశము కలిగి ఉన్నచో ఎప్పటికీ స్వర్గానికి గానీ, ఎప్పటికీ నరకానికి గానీ పోవును.

7.7

7.8 ఎవరైతే భోగాలు, భోగ్యాలు, వాటి సాధనాలు, ఉపాదనాదులు ఎరిగియుందురో వారు తప్పితే పురుషుని కర్మాశయాలు వాటి ఫలాల విషయాలు మరెవ్వరు ఎరగరు.

7.9 మా వాదంలో సృష్టి ఒక అంశం. ఇది సృష్టికర్తచేతనే సృష్టించబడి ఉండాలి. ఇతర ప్రభావాలవలె సృష్టి కూడా ఒక ప్రభావమే కావున, ఈ విధంగా మ వాదనను మేము సమర్థించుకొంటున్నాం.

7.10 అతను సర్వసృష్టికర్త అనునది జగద్విదితం. కావున అతను సర్వజ్ఞాని. ఆదిమధ్యాంతాలు తెలిసినవాడు మాత్రమే దేనినైనా సృష్టించగలడు.

7.11

7.12

7.13

7.14 నియమానుసారం నీవు (శివుడు) ఆకారంలోనే పూజించబడతావు. బుద్ధి రూపంలేనిదానిని అర్థం చేసుకోలేదు గనుక.