వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/P: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 976:
* plasma, n. (1) రసి; జీవద్రవ్యం; ప్లాస్మా; (2) భౌతిక పదార్థాల తురీయ స్థితి; ఘన, ద్రవ, వాయు స్థితులకు అతీతమైన తురీయ స్థితి;
* plaster, n. (1) గిలాబి; గోడలకి పూసే సున్నం; గార; (2) పాలాస్త్రి; దెబ్బలకి వేసే కట్టు;
** fine -plaster, ph. సన్న గార;
** plaster of Paris, nph. బొమ్మ సున్నం; పేరిస్ పలా;
* plastic, adj. ప్రహత; మైశీల; స్థితిస్థాపక గుణం లేని; అనుభూతులు లేని; ప్లేస్టిక్;
* plastic, adj. మైశీలి; మైనం వంటి స్వభావం కలది; కుమ్మట్టి; కుమ్మరి మట్టి వంటి గుణం కలది; ప్లేస్టిక్కు; స్నిగ్ధం;
పంక్తి 1,142:
* polyglot, n. బహుభాషాభాసి;
* polygon, n. బహుభుజి; బహుకోణి; బహుస్రం;
** irregular -polygon, ph. అక్రమభుజి;
** regular -polygon, ph. క్రమభుజి;
* polyglycine, n. బహుగ్లయిసీను;
* polyglycine backbone, ph. బహుగ్లయిసీను కాండం; బహుగ్లయిసీను వెన్ను;
పంక్తి 1,183:
* pony, n. తట్టు; పొట్టి గుర్రం;
* pool, n. (1) కొలను; మడుగు; పల్వలం; (2) వర్గం;
** business -pool, ph. వ్యాపార వర్గం;
** swimming -pool, ph. ఈత కొలను;
* pool, v. i. చందావేసుకొని; కలుపుకొని;
* poor, adj. బీద; పేద;
* poor, n. pl. బీదవారు; పేదవారు; దరిద్రులు;
** poorest of the -poor, ph. దరిద్రనారాయణులు;
* popcorn, n. లాజలు; లాజజొన్నలు; పేలాలు;
* populace, n. ప్రజానీకం; జనానీకం; లోకం; ప్రజ; జనబాహుళ్యం;
* popular, adj. జనరంజక; జనతా; లోక; జనవ్యవహార;
** -popular custom, ph. లోక మర్యాద;
** -popular opinion, ph. ప్రజాభిప్రాయం; జనాభిప్రాయం; లోక ప్రవాదం;
** -popular usage, ph. జనవ్యవహారం;
* popularization, n. జనీకరణ;
* population, n. జనాభా; జనసంఖ్య; జనులు; జనాలు; ప్రజలు;
** over -population, ph. జనభారం:
* populous, adj. జనసమ్మర్దమైన; జనసంకీర్ణమైన; జనాకీర్ణమైన;
* porcelain, n. పింగాణీ; నున్నటి మెరుగున్న ఒక రకం మట్టి; see also china;
** porcelain boat, nph. పింగాణీ చిప్ప;
* porch, n. మొగిసాల; తలవాకిటి వసారా; వరండా; సరంబీ; పయాలు; మండపం;
** front -porch, ph. ముఖ మండపం; మొగిసాల;
* porcine, adj. సూకర; వరాహ; పోత్ర; పందికి సంబంధించిన;
* porcupine, n. ఏదుపంది; ముండ్లపంది; ముళ్ళపంది; శల్యసూకరం;
పంక్తి 1,267:
* post velar stop, n. కంఠ పశ్చిమ స్పర్శం;
* pot, n. పాత్ర; వంట గిన్నె; ముంత; కుండ; కడవ; కుంభం; స్థాలి; గూన; బాన; డేగిసా; కాగు; ఘటం; పరవ; గరగ; కలశం;
** earthenware -pot, ph. కుండ; మట్టికుండ; మండ; మృత్పాత్ర; మృణ్మయపాత్ర;
* potable, adj. పేయ; తాగదగిన;
** potable water, ph. పేయ జలం; తాగదగిన నీరు; మంచినీళ్ళు;
* potash, n. సర్జిక; కుంభస్మము; పొటాసియం నైట్రేటు; పొటాష్; (ety.) pot + ash;
* potato, n. బంగాళాదుంప; ఉరలగడ్డ; ఆలుగడ్డ;
పంక్తి 1,275:
** sweet potato, ph. చిరగడదుంప; చిలగడ దుంప; గెనుసు గడ్డ; (note) Sweet potato is different from yam; in fact, in the US, the word "yam" is used very carelessly to refer to a variety of tubers;
* Potassium, n. పొటాసియం; పటాసు; (అణుసంఖ్య 19, సంక్షిప్త నామం, K);
** Potassium permanganate, nph. సినాల రంగు; KMnO<sub>4</sub>;
* potbelly, n. బొజ్జ; గుండ్రటి బొజ్జ; బీరుబొజ్జ;
* potent, n. శక్తిమంతమైన;
పంక్తి 1,282:
* potential, n. (1) విభవం; పీడనం; శక్మం; (2) అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యం;
** positive potential, ధనవిభవం;
** potential difference, nph. విపీడనం; పీడన తారతమ్యం; విభవ వ్యత్యాసం; శక్మాంతరం;
** potential drop, nph. శక్మపాతం;
** potential energy, nph. స్థితిజశక్తి; బీజరూప శక్తి; బీజశక్తి;
* potentiometer, n. శక్మమాపకం; variable resistor;
* potholes, n. గతుకులు; వీధులలో గతుకులు, గోతులు;
పంక్తి 1,347:
* precinct, n. ఆవరణ; ప్రాంతీయ పరిధి;
* precious, adj. విలువైన;
** precious stone, ph. పొడి; రత్నం; వజ్రం; పచ్చ, నీలం, కెంపు, మొ.;
* precipice, n. అతటం; ఆరణం; -- [see also] abyss
* precious stone, ph. పొడి; రత్నం; వజ్రం; పచ్చ, నీలం, కెంపు, మొ.;
* precipitate, n. (1) మడ్డి; అవక్షేపం; (2) కారణభూతం కావడం;
* precipitation, v. i. మడ్డిలా కిందకి దిగడం; [[అవక్షేపణ]];
పంక్తి 1,376:
* pregnancy, n. గర్భం; కడుపు;
* pregnant, n. గర్భం; కడుపు;
** pregnant with meaning, ph. భావగర్భితం;
** pregnant woman, ph. గర్భిణి; గర్భవతి; కడుపుతోవున్న మనిషి; చూలింతరాలు; చూలాలు; గర్భశ్రాంత;
* prejudice, n. ఇతరుల యెడల నీచభావం;
పంక్తి 1,406:
* prescient, adj. భవిష్యత్ జ్ఞానము గల;
* prescribed, adj. నిర్దేశిత; విధించబడ్డ; నియోగింపబడ్డ; విహిత;
** prescribed duty, ph. విధ్యుక్త ధర్మం;
** prescribed standard, ph. నిర్దేశిత ప్రమాణం; విహిత ప్రమాణం;
* prescription, n. నిర్దేశం; అనుశాసనం; విహితం; మందుచీటీ;
* prescriptive, adj. నిర్దేశాత్మక; శాసనాత్మక; అనుశాసన; విహితాత్మక;
పంక్తి 1,476:
* primate, n. (1) ప్రాగ్వానరం; నరవానరం; మనిషి, కోతి జాతులకి చెందిన జంతువులని సూచించడానికి కలగలుపుగా వాడే మాట; (2) ప్రధాన శాల్తీ; ప్రధాన గురువు;
* prime, adj. ప్రధాన; ముఖ్యమైన;
** prime factor, ph. ప్రధాన కారణాంకం; ప్రధాన భాకజకంభాజకం;
* prime, n. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య;
* prime number, ph. ప్రధానాంకం; ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య;
పంక్తి 1,502:
** footprint, n. పాదముద్ర;
* print, v. t. (1) అచ్చువేయు; ముద్రించు; అచ్చొత్తు; అచ్చుకొట్టు; (2) చెక్కు; గొలుసుకట్టుగా కాకుండా అచ్చువేసినట్లు రాయు;
** print shop, nph. ముద్రాక్షర శాల;
* printed, adj. ముద్రించబడిన;
* printer, n. (1) ముద్రాపకుడు; (2) ముద్రాపకి; ముద్రణ యంత్రం; ముద్దరి;