వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/P: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,403:
* prerogative, n. విశిష్టాధికారం;
* presbyopia, n. దీర్ఘదృష్టి; దూరపు వస్తువులు కనిపించడం, దగ్గరవి బాగా కనిపించకపోవడం;
* prescient, adj. (ప్రెషెంట్) భవిష్యత్ జ్ఞానము గల; కాలజ్ఞానము తో;
* prescribed, adj. నిర్దేశిత; విధించబడ్డ; నియోగింపబడ్డ; విహిత;
** prescribed duty, ph. విధ్యుక్త ధర్మం;