వైజాసత్య
Your are sysop now. --Walter 23:22, 22 March 2006 (UTC)
- Thanks walter --వైఙాసత్య 18:59, 23 March 2006 (UTC)
[1] -> good enough version except for ma problem
నిర్వహకహోదా కొరకు విజ్నప్తి
మార్చువైజాసత్య గారూ, వికీబుక్స్కి నిర్వాహకుడిగా ఉండాలనుకుంటున్నాను. వ్యాసాలను Import చేసుకోవడానికి నిర్వాహకుడి హోదా కావాలి కదా! అలాగే PDF files తయారుచేసి upload చెయ్యాలంటే Wikimedia లో Login అవ్వడానికి Membership కూడా కావాలి. దయచేసి నాకు ఆ అవకాశం కలిగేలా చూడండి. --అన్వేషి 09:41, 30 ఆగష్టు 2007 (UTC)
- ఎక్కడినుండి ఎక్కడికి దిగుమతి చేద్దామనుకుంటున్నారు. దిగుమతి చేసుకోవటానికి నిర్వాహకత్యంతో పాటు ఒక ప్రాజెక్టు నుండి ఒక ప్రాజెక్టు దిగుమతి ఎనేబుల్ చేసి కూడా ఉండాలి. ప్రస్తుతం (వికీసోర్స్ లో వికీ బుక్స్ నుండి వికీపీడియా నుండి దిగుమతి చేసుకునే అవకాశముంది) విక్షనరీలో, వికీ బుక్స్ లో, వికీపీడియాలో దిగిమతి ఇంకా ఎనేబుల్ చెయ్యలేదు --వైఙాసత్య 15:02, 30 ఆగష్టు 2007 (UTC)
- వికీసోర్స్ నుండి వికీబుక్స్ లోకి వ్యాసాలను దిగుమతి చెయ్యాలని అనుకుంటున్నాను. సాధ్యంకాకాపోతే మళ్ళీ ఆ వ్యాసాలను ఇక్కడ సృష్టింవాల్సి వస్తుంది. నాఉద్దేశ్యము పూర్తి అయిన వ్యాసాలను పుస్తకములుగా (PDF Files) వికీబుక్స్ లో పొందుపరచాలని. మీరు ఏమంటారు?
- నాకు ఒక సందేహము! దిగుమతి చేసుకొనేటప్పుడు వ్యాసముతో పాటు చరిత్రని కూడా దిగుమతి చేయ్యాలా? ఒకవేళ చేస్తే ఇక్కడ ఉన్న సభ్యల జాబితాలో సంబందిత మార్పులు చేసిన సభ్యులు లేకపోతే ఏమవుతుంది? --అన్వేషి 04:32, 31 ఆగష్టు 2007 (UTC)
- అవును, చరిత్రతో పాటు దిగుమతి చెయ్యాలి (అసలు దిగుమతి చెయ్యటమే పేజీ చరిత్ర కోల్పోకూడదని కదా..లేకపోతే కత్తరింపు..అతికింపు చేసేయవచ్చు). నాకూ ఈ సందేహమొచ్చింది. కానీ సమాధానం తెలియదు (కనుక్కోవటానికి ప్రయత్నిస్తా). వికీసోర్స్ నుండి వికీబుక్స్ లోకి దిగుమతి చేసుకోవాల్సినవి ఏమున్నాయబ్బా?? మీకు తెలుసుకదా! వికీబుక్స్ లో కేవలం సభ్యులు సంకలనం చేసిన / వ్రాసిన పుస్తకాలే ఉంచాలని. ప్రచురించిన గ్రంధాలకు వికీసోర్సే నిలయం --వైఙాసత్య 06:55, 31 ఆగష్టు 2007 (UTC)
- నాకు ఒక సందేహము! దిగుమతి చేసుకొనేటప్పుడు వ్యాసముతో పాటు చరిత్రని కూడా దిగుమతి చేయ్యాలా? ఒకవేళ చేస్తే ఇక్కడ ఉన్న సభ్యల జాబితాలో సంబందిత మార్పులు చేసిన సభ్యులు లేకపోతే ఏమవుతుంది? --అన్వేషి 04:32, 31 ఆగష్టు 2007 (UTC)
Your admin status (వైజాసత్య)
మార్చుHello. I'm a steward. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus recently. According to this policy, the stewards are reviewing administrators' activity on wikis with no inactivity policy.
You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on tewikibooks, where you are an administrator. Since that wiki does not have its own administrators' rights review process, the global one applies.
If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights, and demonstrate a continued requirement to maintain these rights.
We stewards will evaluate the responses. If there is no response at all after approximately one month, we will proceed to remove your administrative rights. In cases of doubt, we will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact us on m:Stewards' noticeboard.